Jump to content

కెఫె కాఫీ డే

వికీపీడియా నుండి
Cafe Coffee Day
రకంPublic
పరిశ్రమRestaurants
Retail beverages
స్థాపన1996
స్థాపకుడువి.జి.సిద్ధార్థ Edit this on Wikidata
ప్రధాన కార్యాలయంBangalore, Karnataka, India
Number of locations
1534
కీలక వ్యక్తులు
Bipasha Chakraberty, Founder and Director[1]
రెవెన్యూIncrease US$450 million
ఉద్యోగుల సంఖ్య
5000
అనుబంధ సంస్థలుCoffee Day Fresh ‘n Ground
Coffee Day Xpress
Coffee Day Take Away
Coffee Day Exports
Coffee Day Perfect
వెబ్‌సైట్CafeCoffeeDay.com

కెఫె కాఫీ డే అనేది భారతదేశానికి చెందిన వ్యాపార సంస్థల శ్రేణి. దీన్ని నిర్వహిస్తుంది అమాల్గమేటెడ్ బీన్ కాఫీ అనే సంస్థ. దీని ఛైర్మన్ మంగుళూరుకు చెందిన వి.జి.సిద్ధార్థ.

సంస్థ

[మార్చు]

అమాల్గమేటెడ్ బీన్ కాఫీ సంస్థ మొదట్లో తోటలో పండిన కాఫీ గింజలని విక్రయించే సంస్థగా ప్రారంభమైంది. 1994లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కాఫీ పొడి అమ్మే కియోస్కులు ప్రారంభించారు.[2] కెఫే కాఫీడే సిద్ధార్థ కేవలం ఒక హాబీగానే ప్రారంభించాడు. 2001 సంవత్సరం వరకూ ఈ వ్యాపారం మీద అంతగా శ్రద్ధ పెట్టలేదు. కానీ తరువాత ఆ వ్యాపారంలోకి పోటీదారులు రావడంతో రెండో స్థానానికి పడిపోవడం ఇష్టం లేక తక్కువ ధర, విశాలమైన స్థలం, ఆకర్షణీయమైన ఫర్నీచర్, యువత మెచ్చే సంగీతం లాంటి సదుపాయాలతో వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చారు. విదేశాలలో కూడా అడుగు పెట్టారు. ప్రస్తుతం వారికి సింగపూర్, యూకే తదితర దేశాల్లో కూడా విభాగాలున్నాయి.

అవార్డులు

[మార్చు]

Cafe Coffee day was named "most popular hangout joint amongst youth" at the 3rd Global Youth Marketing Forum in 2011. The Indian Hospitality Excellence Awards also named it "India's most popular coffee joint" in 2011.

చిత్రమాలిక

[మార్చు]
కెఫె కాఫీ డే చిత్రాలు
సి.సి.డిలో కఫ్ కాఫీ
కెఫె కాఫీ డే లో ఒక కప్పుతో కాఫీ

కాఫీ, టీ లు అందజేయుట

సి.సి.డి లో ఒక శాకాహార బర్జర్

సి.సి.డి వద్ద కేఫ్ లాట్


మూలాలు

[మార్చు]
  1. "From bean to the cuppa that you enjoy!". Official website of Cafe Coffee day. Cafe Coffee day. Archived from the original on 2008-02-28. Retrieved 2008-03-06.
  2. "How Starbucks and Cafe Coffee Day are squaring up for control of India's coffee retailing market". Economic Times. 8 January 2014. Archived from the original on 2014-08-12. Retrieved Jul 25, 2014.

ఇతర లింకులు

[మార్చు]