Jump to content

క్యోటో

వికీపీడియా నుండి

క్యోటో (జపనీస్ :京都, ఇంగ్లీష్ : Kyoto) జపాన్లో అతిపెద్దది, అత్యధిక జనాభా కలిగిన హోన్షు ద్వీపంలోని కాన్సాయ్ ప్రాంతంలోని క్యోటో ప్రిఫెక్చర్ రాజధాని నగరం. 2020 నాటికి ఈ నగరం 14.6 లక్షర జనాభాను కలిగి ఉంది. ఇది జపాన్‌లో తొమ్మిదవ అత్యధిక జనాభా కలిగిన నగరం. ఈ నగరం జనాభా గణన-అంచనా ప్రకారం 3.8 మిలియన్ల జనాభా ఉన్న మెట్రోపాలిటన్, గ్రేటర్ క్యోటోకి సాంస్కృతిక కేంద్రం. ఇది ఒసాకా మరియు కోబ్‌లతో కూడిన మరింయ పెద్దదైన కీహాన్షిన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగం.

మూలాలు

[మార్చు]

బాహ్య లింక్

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=క్యోటో&oldid=4374262" నుండి వెలికితీశారు