గాంధారి (అయోమయ నివృత్తి)
Appearance
(గాంధారి నుండి దారిమార్పు చెందింది)
గాంధారి అన్న పేరు ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
- గాంధారి, మహాభారత ఇతిహాసంలో ధృతరాష్ట్రుడి భార్య, దుర్యోధనుడి తల్లి.
- గాంధారి (నిజామాబాద్ జిల్లా మండలం), నిజామబాదు జిల్లాలో ఉన్న గాంధారి మండలం, గ్రామం
- గాంధారి (నేరడిగొండ), అదిలాబాదు జిల్లా, నేరడిగొండ మండలంలోని గ్రామం
- గాంధారి గర్వభంగం, 1959లో విడుదలైన తెలుగు సినిమా.