గూటం
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
గూటం కొయ్య లేదా ఇనుము తో చేయబడిన ఒక పనిముట్టు. దీనిని ఎక్కువగా వడ్రంగులు వాడుతారు. ఇది స్థూపాకారములో ఉంటుంది. క్రింది భాగములో చేతితో పట్టుకోవడానికి ఒక చెక్క పిడి ఉంటుంది. పై భాగంలో ఇటుక ఆకారంలో చెక్కబడి ఉంటుంది. దీనిని కొయ్య సామాగ్రి ని బిగించడానికి, చిన్న చిన్న కొయ్య మేకులను కొట్టడానికి వాడుతారు.గ్రామాలలో ఎడ్ల బండి తయారీలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చర్మకారులు ఇనుప గూటాన్ని ఉపయోగిస్తారు.
వివిధ రకాలు
[మార్చు]ఉపయోగాలు
[మార్చు]మొదట చెప్పినట్లు ఎక్కువగా ఇది వృత్తిపని వారికి ఉపయోగపడుతుంది. వివిధ రకాల గూటాలను వివిధ వృత్తులవారు వాడుతారు.