పంచదార
(చక్కెర నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం వంటకాలలో వాడే తీపి పదార్ధం గురించి. జీవరసాయనశాస్త్రపు పదం కొరకు, చక్కెరలు చూడండి.
పంచదార (చక్కెర) వంటకాలలో వాడుకునే తీపి పదార్ధం. ఈ చక్కెరని పంచదార అనిన్నీ, పూర్వం 'చీనీ' అనిన్నీ అనేవారు. అధికంగా చక్కెర తింటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, దంతక్షయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.[1]
ఆంధ్ర ప్రదేశ్ లో పంచదార తయారు చేసే కర్మాగారాలు
[మార్చు]- చిత్తూరు సహకార చక్కెర మిల్లు: చిత్తూరు.
- బొబ్బిలి చక్కెర మిల్లు, బొబ్బిలి, విజయనగరం జిల్లా
- శ్రీ విజయరామ గజపతి సహకార చక్కెర కర్మాగారం, విజయనగరం జిల్లా
- ఏటికొప్పాక సహకార చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
- తుమ్మపాల (అనకాపల్లి) చక్కెర మిల్లు, విశాఖపట్నం జిల్లా
- దక్కన్ షుగర్ ప్యాక్టరి: సామర్ల కోట:, తూర్పు గోదావరి జిల్లా
- సర్వరాయ షుగర్స్, చెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లా
- కె.సి.పి. లిమిటెడ్: వుయ్యూరు: కృష్ణా జిల్లా
- నంద్యాల సహకార చక్కెర మిల్లు: కర్నూలు జిల్లా
- దౌలత్ పూర్ సహకార చక్కెర మిల్లు: కడప జిల్లా
- ఆముదాలవలస సహకార చక్కెర మిల్లు: శ్రీకాకుళం, జిల్లా
- ఆంధ్ర షుగర్ మిల్లు: తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా
తెలంగాణా చక్కెర కర్మాగారాలు
[మార్చు]- నిజాం షుగర్ ఫ్యాక్టరీ: బోధన్, నిజామాబాద్.
- సారంగ పూర్ సహకార చక్కెర మిల్లు: నిజామాబాద్ జిల్లా
మూలాలు
[మార్చు]- ↑ Wuebben, Joseph and Mike Carlson. "Sugar: What Kinds to Eat and When." http://men.webmd.com/features/sugar-what-kinds-eat-when Archived 2009-02-18 at the Wayback Machine