చిత్రనళీయం
Jump to navigation
Jump to search
చిత్రనళీయం (1938 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | దువ్వూరి రామిరెడ్డి |
---|---|
తారాగణం | మాధవపెద్ది వెంకటరామయ్య, రాళ్ళపల్లి నటేశయ్య, శ్రీరంజని (సీనియర్) |
సంగీతం | హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి |
గీతరచన | దువ్వూరి రామిరెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీరాం ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
చిత్రనళీయం లేదా నలదమయంతి 1938 జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. శ్రీరామా ఫిల్మ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు దువ్వూరి రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. శ్రీజంజని (సీనియర్), మాధవపెద్ది వెంకట్రామయ్య లు తారాగణంగా నటించిన ఈ సినిమాకు హెచ్.ఆర్.పద్మనాభ శాస్త్రి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- మాధవపెద్ది వెంకటరామయ్య,
- రాళ్ళపల్లి నటేశయ్య,
- శ్రీరంజని (సీనియర్)
- అద్దంకి,నాగరాజారావు,
- లక్ష్మీరాజ్యం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: దువ్వురి రామిరెడ్డి
- సంగీతం: హెచ్.ఆర్. పద్మనాభ శాస్త్రి
- గీత రచన: దువ్వురి రామిరెడ్డి
- ఆర్ట్ డైరక్టరు: ఎన్.వి.ఎన్.రామారావు
- బ్యక్ గ్రౌండ్ మ్యూజిక్: కె.సి.డే
- అసిస్టెంట్ డైరక్టర్: ఏ.బాలన్
- నీవే నా ప్రాణపు ధనము శ్రీరంజని
- అతడు వరుణుడు యీతడు హవ్యవహుడు యముడితదు ( పద్యం )
- అరివీర కంఠనాళాస్ర నిర్ఝరముల స్నానమాడిన దారుణ౦పు ( పద్యం )
- ఇందు గల డందులేడని సందేహము వలదు నలుడు ( పద్యం )
- ఎన్నడు వచ్చునో జనకు డెచ్చట ఏగతి కష్టమొందెనో కన్నుల ( పద్యం )
- ఎన్నడు వచ్చునో నల మహీశుడు మున్నట్టియట్లు రాజ్య ( పద్యం )
- ఏగతి జీవితమో నాధా యొంటరిగా వనులన్ ప్రాణసమాన
- ఓ నల సార్వభౌమ రుచిరోజ్వలచారు శరీరకామ ( పద్యం )
- ఓరి మహోగ్ర కల్మషుడ యోరి దురాత్ముడ యోరి ద్రోహి ( పద్యం )
- కన్నులు కల్వ పూలు ఘనకాండముకేశభరంబు మోమునన్ ( పద్యం )
- కుసుమ కోమల దేహవు క్రూరమృగ భయంకరాటవి ( పద్యం )
- క్రూరుడసత్యవాక్ప్రియుడు కుంచిత చిత్తు డయోగ్యుడంచు ( పద్యం )
- గోరువెన్నెల యుద్యాన సౌరభంబు మంద పవనంబు ( పద్యం )
- చంచలంబగు జగతిలోన శాశ్వతంబొకటేదిరా కన్నుమూసి
- మందపవనంబు కోకిల మధుర ఋతము అలరుపూవులతావి ( పద్యం )
- మరణ మొకటి దప్ప మనల నొండెద్దియు ( పద్యం )
- మీరు వసియించు తలము కాంతారమైన నట్టనడిసంద్రాన ( పద్యం )
- మృధు మధురామృత మోహన వదనా జననీ జనక
- మొగంబులన రేవగల్ దిరిగి కడు దిగుల్ పడగ నేల
- విరహిణీ మనోవిదార సుమశర క్రూరా మహాపచార సరసిజరి
- చంద్రికా శీతలా వీచికల్ ఆశ్లేషము గూర్చేనే
- తులసిమాత సుమభరిత భువనతారణి భుధజనావని
- దానవారి ఖలవిదారి దారి తారిదయగను హరి
- నల భూమీశుడు పుష్కరేశ్వరునకున్ రాజ్యంబు వోనాడి ( పద్యం )
- నలినభవుండు రూపమున నాకలతా౦గుల క్రిందుసేయు ( పద్యం )
- నిదురబోరా నాన్న నిదురపో తండ్రి నిదురపోకుంటేను నిన్ను
- నిషధ భూపాలకుడు కామినీ ప్రియుండు వీర వంశ ( పద్యం )
- నిషధపురంబు మానినదాదిగా నెట్టి పడరాని యిడుమల ( పద్యం )
- పరపురుషుల గననొల్లను పరగృహముల కేగబోన్ ( పద్యం )
- పరమపురుషులార కరుణార్ద్రమతులార భవ్యచరితులారా ( పద్యం )
- పాలపిట్ట తెచ్చీర బంగారిమామ నెమలికన్ను తెచ్చీర
- ప్రాణము పోవదేలా హృదార్తీ కోమలకాయ మెరియదేల
- ప్రాణవల్లభు దైవం పాలక పగది నమ్మి కన్నబిడ్డల ( పద్యం )
మూలాలు
[మార్చు]- ↑ "Chitranaliyam (1938)". Indiancine.ma. Retrieved 2021-06-09.
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. 2016-04-04. Archived from the original on 2016-04-04. Retrieved 2021-06-09.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)