జంతర్ మంతర్ వేధశాల (జైపూర్)
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
26°55′29″N 75°49′28″E / 26.92472°N 75.82444°E
జంతర్ మంతర్ వేధశాల (ఆంగ్లం Jantar Mantar) జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్)లో నిర్మించిన ఒక ఖగోళ వేదశాల. దీని నిర్మాణం 1727, 1734 ల మధ్యకాలంలో జరిగింది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 ఉన్నాయి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడింది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- జంతర్ మంతర్ (జైపూర్ (రాజస్థాన్))
- జంతర్ మంతర్ కొరకు వెబ్సైట్ (జైపూర్ (రాజస్థాన్)) - ప్రపంచంలోని అతి పెద్ద రాతితోకట్టబడిన వేధశాల. (Info)
- శాస్త్రవిజ్ఞాన సేవలోని కట్టడం. Archived 2009-02-05 at the Wayback Machine