జాన్ మేనార్డ్ కీన్స్
Jump to navigation
Jump to search
The Lord Keynes | |
---|---|
జననం | Cambridge, Cambridgeshire, England | 1883 జూన్ 5
మరణం | 1946 ఏప్రిల్ 21 | (వయసు 62)
జాతీయత | British |
విద్యాసంస్థ | Eton College, University of Cambridge |
రాజకీయ పార్టీ | Liberal |
జీవిత భాగస్వామి | Lydia Lopokova |
స్థూల అర్థశాస్త్రానికి బాటలు వేసిన బ్రిటిష్ ఆర్థిక వేత్త జాన్ మేనర్డ్ కీన్స్ (John Maynard Keynes). ఇతను ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జిలో 1883 లో జన్మించాడు. ఈటన్ కళాశాల, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో విద్య అభ్యసించాడు. బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఇండియా కార్యాలయంలో పనిచేసి Indian Currencies and Finance గ్రంథం రచించాడు. 1936లో రచించిన సుప్రసిద్ధ గ్రంథం The General Theory of Employment, Interst and Money వల్ల ప్రపంచ ప్రసిద్ధి చెందినాడు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో How to Pay for the Wars గ్రంథాన్ని రచించాడు. ఇతని యొక్క ఇతర రచనలు Treatise on Probability, A Treatise on Money. 1946లో ఇతను మరణించాడు.
రచించిన గ్రంథాలు
[మార్చు]Publications
[మార్చు]- 1913 Indian Currency and Finance
- 1915 The Economics of War in Germany (EJ)
- 1919 The Economic Consequences of the Peace
- 1921 A Treatise on Probability
- 1922 The Inflation of Currency as a Method of Taxation (MGCRE)
- 1922 Revision of the Treaty
- 1923 A Tract on Monetary Reform
- 1925 Am I a Liberal? (N&A)
- 1926 The End of Laissez-Faire
- 1926 Laissez-Faire and Communism
- 1930 A Treatise on Money
- 1930 Economic Possibilities for our Grandchildren
- 1931 The End of the Gold Standard (Sunday Express)
- 1931 Essays in Persuasion
- 1931 The Great Slump of 1930
- 1933 The Means to Prosperity
- 1933 An Open Letter to President Roosevelt (New York Times)
- 1933 Essays in Biography
- 1936 The General Theory of Employment, Interest and Money
- 1937 The General Theory of Employment
- 1940 How to Pay for the War: A radical plan for the Chancellor of the Exchequer
- 1949 Two Memoirs. Ed. by David Garnett (On Carl Melchior and G. E. Moore.)
ఇవి కూడా చూడండి
[మార్చు]ఉపాంత ఉత్పాదకత పంపిణీ సిద్ధాంతము
మూలాలు
[మార్చు]- ↑ Bradley W. Bateman; Toshiaki Hirai; Maria Cristina Marcuzzo, eds. (2010). The Return to Keynes. Harvard University Press. p. 146. ISBN 9780674053540.