డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం
Jump to navigation
Jump to search
డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం | |
---|---|
దేశం | భారతదేశం |
ఎక్కడ ఉందీ? | విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 16°22′N 80°19′E / 16.36°N 80.32°E |
స్థితి | చేతనం |
మొదలయిన తేదీ | యూనిట్ 1: నవంబర్ 1, 1979 యూనిట్ 2: అక్టోబర్ 10, 1980 యూనిట్ 3: అక్టోబర్ 5, 1980 యూనిట్ 4: ఆగస్టు 23, 1990 యూనిట్ 5: మార్చి 31, 1994 యూనిట్ 6: ఫిబ్రవరి 24, 1995 యూనిట్ 7: ఏప్రిల్ 6, 2009 |
సంచాలకులు | ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ లిమిటెడ్ (ఏపీజెన్కో) |
విద్యుదుత్పత్తి కేంద్రం | |
ప్రధాన ఇంధనం | బొగ్గు |
ఉత్పత్తి అయ్యే విద్యుచ్ఛక్తి | 6 X 210 MW 1 X 500 MW |
విద్యుదుత్పత్తి | |
మొదలయిన నాటి సామర్ధ్యము | 1760.00 MW |
విజయవాడ సమీపంలో కొండపల్లిలో ఉన్న డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రంలో బొగ్గును వినియోగించి విద్యుదుత్పత్తి చేస్తారు. ఇది ఏపీజెన్కో అధీనంలో ఉన్న తాప విద్యుత్ కేంద్రాలలో ఇది ఒకటి.
విద్యుదుత్పత్తి
[మార్చు]డాక్టర్ నార్ల తాతారావు తాప విద్యుత్ కేంద్రం విజయవాడ థర్మల్ పవర్ ప్లాంట్ గా అందరికీ తెలుసు. ఇది నాలుగు దశలలో రూ.193 కోట్లు, రూ. 511 కోట్ల వ్యయంతో మొదటి రెండు యూనిట్లతో అభివృద్ధి చేయబడింది. మూడవ దశలో రూ.840 కోట్లతో రెండు యూనిట్లను ప్రారంభించారు. 500 మెగావాట్ల ఏడవ యూనిట్ 2009లో మొదలయింది. 94-95, 95-96, 96-97,97-98, 2001-02 సంవత్సరాలలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కు గానూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విద్యుదుత్పత్తి కేంద్రానికి ఎన్నో సంస్థల నుండి బహుమతులు, గుర్తింపులూ అందాయి.[1]
స్థాపించిన నాటి సామర్థ్య వివరాలు
[మార్చు]దశ | యూనిట్ సంఖ్య | సామర్థ్యం (మెగావాట్ లో) | మొదలైన తేదీ | స్థితి |
---|---|---|---|---|
మొదటి దశ | 1 | 210 | 01-11-1979 | చేతనం |
మొదటి దశ | 2 | 210 | 10-10-1980 | చేతనం |
రెండో దశ | 3 | 210 | 05-10-1980 | చేతనం |
రెండో దశ | 4 | 210 | 23-08-1990 | చేతనం |
మూడో దశ | 5 | 210 | 31-03-1994 | చేతనం |
మూడో దశ | 6 | 210 | 24-02-1995 | చేతనం |
నాలుగో దశ | 7 | 500 | 06-04-2009 | చేతనం |
మూలాలు
[మార్చు]- ↑ "ఏపీజెన్కో జాలస్థలిలో ఎన్టీటీపీఎస్ గురించి". Archived from the original on 2012-03-03. Retrieved 2014-02-01.