డాక్టర్ రెడ్నం సూర్య ప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి
Jump to navigation
Jump to search
డాక్టర్ రెడ్నం సూర్య ప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | |
భౌగోళికం | |
స్థానం | రామ టాకీస్ రోడ్, విశాఖపట్నం, భారతదేశం |
వ్యవస్థ | |
ఆరోగ్య సంక్షేమ వ్యవస్థ | పబ్లిక్ |
రకాలు | నేత్రవైద్యం |
[యూనివర్సిటీ అనుబంధం | ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం |
Services | |
అత్యవసర విభాగం | yes |
పడకలు | 200 |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1981 |
డాక్టర్ రెడ్నం సూర్య ప్రసాదరావు ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి అని కూడా పిలువబడే ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి విశాఖపట్నంలోని రామ టాకీస్ రోడ్డులో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ కు సేవలందిస్తున్న ఏకైక ప్రభుత్వ కంటి ఆసుపత్రి. [1] ఈ ఆసుపత్రికి ప్రముఖ నేత్రవైద్యుడు రెడ్నం సూర్య ప్రసాద్ పేరు పెట్టారు.[2]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "information". timesofindia. 23 Sep 2016. Retrieved 16 Apr 2019.
- ↑ "name of hospital". The Hindu. 8 Mar 2004. Retrieved 18 Apr 2019.[dead link]