డాక్టర్ వి.ఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కళాశాల
Jump to navigation
Jump to search
దస్త్రం:Vskrishna college logo.jpg | |
రకం | అటానమస్ |
---|---|
స్థాపితం | 1968 |
స్థానం | మద్దిలపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం 17°44′26″N 83°19′17″E / 17.7405°N 83.3215°E |
కాంపస్ | అర్బన్ |
డాక్టర్ వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ & పి.జి కళాశాల 1968 లో స్థాపించబడిన ఒక అటానమస్ కళాశాల, దీనిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఖండూభాయ్ కసంజీ దేశాయ్ ప్రారంభించారు.[1]
సంస్థ
[మార్చు]ఈ కళాశాల కృష్ణా కళాశాలకు న్యాక్ ఎ గ్రేడ్, అండర్ & పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ఇక్కడ అందిస్తున్నారు.[2]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "about college". krishna gdc. 2003-01-06. Archived from the original on 2016-03-15. Retrieved 2014-10-19.
- ↑ "NAAC A grade for Krishna College, Andhra Pradesh". thehindu.com. 2017-11-02. Retrieved 2017-11-23.