డాడాయిజం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా వెలువడింది డాడాయిజం యుద్ధకాలంలో ని అరాచక పరిస్థితులను వాటి ఫలితాలను యువకులపై వారి మనసులో ఉన్మాద స్థితిలో వెలువడిన ఉద్యమమిది. ఆనాటి యువకులు నిరాశ నిస్పృహల్లో కృంగిపోయి విపరీతమైన అశాంతితో కొట్టుకొని నైతికతను పూర్తిగా మరిచిపోయి, ఎక్కడ చూసినా క్రోధం , వైర్యం నిరాశ అనుకోవడం జరిగింది . ఈ నేపథ్యాన్ని పాశ్చాత్య కవులైన ఏ పోలి నియర్, జాకబ్ వంటి కవులు కూడా డాడాయిజం వైపు మొగ్గు చూపడం జరిగింది 1916లో ట్రిస్టన్ జరా నాయకత్వంలో డాడాయిజం ఆవిర్భవించింది,[1][2]
ఈ నూతన ఉద్యమం కు ఏ పేరు బాగుంది అని అని ఆలోచించి చివరకు ఒక కనులు మూసుకుని తెరిచి చూడగా ’’ dada’’ అనే పదం తొలుత కనిపించిందట. అయితే అర్ధరహితం అరాచకమగు తమ ఉద్యమానికి ఈ పేరు సముచితమని భావించి డాడాయిజం అని ప్రకటించుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ Francis M. Naumann, New York Dada, 1915–23 Archived 2018-10-28 at the Wayback Machine, Abrams, 1994, ISBN 0-81093676-3
- ↑ Mario de Micheli (2006). Las vanguardias artísticas del siglo XX. Alianza Forma. pp. 135–37.