తెగడ
Jump to navigation
Jump to search
Look up తెగడ in Wiktionary, the free dictionary.
తెగడ | |
---|---|
in Kawal Wildlife Sanctuary, India. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఒ. టర్పెతమ్
|
Binomial name | |
ఒపర్కులినా టర్పెతమ్ (లి.) Silva Manso
| |
Synonyms | |
Merremia turpethum (లి.) Shah & Bhatt. |
తెగడ (ఆంగ్లం Indian Jalap) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ఒపర్కులినా టర్పెతమ్ (Operculina turpethum). ఇది కన్వాల్వులేసి కుటుంబానికి చెందినది.
లక్షణాలు
[మార్చు]- తెగడ వార్షిక గుల్మంగా ఎగబ్రాకే మొక్కలు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
- దీనికి పొడవుగా హృదయాకారంలో ఉంటాయి.
- పువ్వులు పెద్దవిగా ఏకాంతరంగా ఏర్పడతాయ్.
- పండు గుళికగా మందమైన కాడను కలిగివుంటాయి.
ప్రాంతీయ నామాలు
[మార్చు]- ఆంగ్లం : Indian Jalap, St. Thomas lidpod, transparent wood rose, turpeth root, white day glory
- హిందీ : निशोथ nisoth, पिठोरी pitohri
- కన్నడ : aluthi gida, bangada balli, bilitigade, devadanti, nagadanti
- మలయాళం : tigade
- మరాఠీ : निसोत्तर or निशोत्तर nisottar
- సంస్కృతం : निशोत्र nishotra, त्रिपुट triputa, त्रिवृथ trivrutha
- తమిళం : adimbu, சரளம் caralam, சிவதை civatai, கும்பஞ்சான் kumpncan, பகன்றை paganrai
- తెలుగు : తెగడ tegada, త్రివృత్ తెల్లతెగ trivrut tellatega
ఉపయోగాలు
[మార్చు]- తెగడ మొక్కలో టర్పెతిన్ అనే గ్లూకోసైడ్ ఉండడం వలన దీనిని విరేచనకారిగాను, తేలు, పాము కాటుకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.