ఒపర్కులినా
ఒపర్కులినా | |
---|---|
lidpod | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | ఒపర్కులినా (లి.) Silva Manso
|
Type species | |
ఒపర్కులినా టర్పెతమ్ Silva Manso |
ఒపర్కులినా (లాటిన్ Operculina) పుష్పించే మొక్కలలో కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఒపెర్క్యులినా టర్పెథమ్ వెచ్చని సమశీతోష్ణ, ఉష్ణమండల ఆసియాలో సహజంగా సంభవిస్తుంది.
చరిత్ర
[మార్చు]ఒపెర్క్యులినా టర్పెథమ్ తీర మైదానాలు, తేమతో కూడిన ఆకురాల్చే అడవులు, రోడ్ల ప్రక్కన ,వ్యర్థ ప్రదేశాలలో, సాధారణంగా వుండే తేమ ప్రాంతాలలో, సముద్ర మట్టం నుండి 1300 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పండించినప్పుడు, పెరుగుతున్న కాలంలో వెచ్చని వాతావరణం అవసరం. చల్లటి వాతావరణం లో మొక్కలు కొన్ని మంచును తట్టుకుంటాయి కాని భూమి పైన ఉన్న భాగాలు చనిపోతాయి. తగినంత నీరు వున్నపుడు వీటి పువ్వులు సంవత్సరం మనకు కనిపిస్తాయి.[1] ఒపర్కులినా మొక్క సుమారు 30 సెం. మీ వరకు పెరుగుతుంది . ఒపర్కులినా పెరుగుదల ఆఫ్రికా, దక్షిణ ఆసియా ,ఆస్ట్రేలియా దేశాలలో మనము చూడ వచ్చును [2]
వైద్య విధానములో వాడకం
[మార్చు]ఒపర్కులినా ఆయుర్వేద వైద్యలో, చర్మ సంభందిత వ్యాదులలో , మలబద్ధకం, జ్వరం, , అల్సర్, కామెర్లు, ఊబకాయం , చికిత్సకుమొక్కలు , విత్తనములు వాడుతారు. ఆకుల తో కషాయాలను తయారు చేస్తారు . ఈ కాషాయములు పక్ష పాతం , అజీర్తి , గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధులలో వినియోగిస్తారు [3] ఒపర్కులినా ఆయుర్వేదము లోనే గాక హోమియో పతి వైద్యం లో మెదడు , ఉదర సంభందిత ( లివర్ ) , చర్మ వ్యాధులలాంటి తయారి లో వినియోగిస్తున్నారు[4] [5] ఒపర్కులిన యునాని వైద్య విధానములో కీళ్ళనొప్పుల మందులు ,పక్షవాతం, మధుమేహం , అల్సర్, క్యాన్సర్ నిరోధక మందుల తయారీలో వాడతారు[6]
perculina aequisepala (Domin) R. W. Johnson
- Operculina brownii Ooststr.
- Operculina hamiltonii (G. Don) D. F. Austin & Staples
- Operculina pinnatifida (Kunth) O'Donell
- Operculina pteripes (G. Don) O'Donell
- Operculina turpethum Silva Manso (తెగడ)
మూలాలు
[మార్చు]- ↑ "Operculina turpethum (PROTA) - PlantUse English". uses.plantnet-project.org. Archived from the original on 2021-04-14. Retrieved 2020-08-10.
- ↑ "Operculina ventricosa: info from PIER (PIER species info)". www.hear.org. Archived from the original on 2020-02-02. Retrieved 2020-08-10.
- ↑ "Turpeth Facts and Health Benefits" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-10.
- ↑ "OPERCULINA TURPENTHUM - HOMOEOPATHIC MATERIA MEDICA - By William BOERICKE". homeoint.org. Retrieved 2020-08-10.
- ↑ Kumar1, SV Suresh; Sujatha1, C.; Syamala1, J.; Nagasudha1, B.; Mishra2, S. H. (2006). "Protective effect of root extract of operculina turpethum linn. Against paracetamol-induced hepatotoxicity in rats". Indian Journal of Pharmaceutical Sciences. 68 (1): 32. doi:10.4103/0250-474X.22960. ISSN 2278-8875.
{{cite journal}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unflagged free DOI (link) - ↑ "A Review on Operculina turpethum: A Potent Herb of Unani System of Medicine" (PDF). phytojournal. 2020-10-28. Retrieved 2020-10-28.
{{cite web}}
: CS1 maint: url-status (link)