త్రీ గోర్జెస్ డ్యామ్
త్రీ గోర్జెస్ డ్యామ్ Three Gorges Dam 长江三峡水利枢纽工程 | |||
---|---|---|---|
దేశం | China | ||
ప్రదేశం | Sandouping, Yiling, Hubei | ||
ఆవశ్యకత | Power, flood control, navigation | ||
స్థితి | Operational | ||
నిర్మాణం ప్రారంభం | December 14, 1994 | ||
ప్రారంభ తేదీ | 2008 | ||
నిర్మాణ వ్యయం | ¥180 billion (US$26 billion) | ||
యజమాని | China Yangtze Power (subsidiary of China Three Gorges Corporation) | ||
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |||
ఆనకట్ట రకం | Gravity dam | ||
నిర్మించిన జలవనరు | Yangtze River | ||
Height | 181 మీ. (594 అ.) | ||
పొడవు | 2,335 మీ. (7,661 అ.) | ||
Width (crest) | 40 మీ. (131 అ.) | ||
Width (base) | 115 మీ. (377 అ.) | ||
Spillway capacity | 116,000 m3/s (4,100,000 cu ft/s) | ||
జలాశయం | |||
సృష్టించేది | Three Gorges Reservoir | ||
మొత్తం సామర్థ్యం | 39.3 కి.మీ3 (31,900,000 acre⋅ft) | ||
పరీవాహక ప్రాంతం | 1,000,000 కి.మీ2 (390,000 చ. మై.) | ||
ఉపరితల వైశాల్యం | 1,084 కి.మీ2 (419 చ. మై.)[1] | ||
గరిష్ఠ పొడవు | 600 కి.మీ. (370 మై.)[2] | ||
సాధారణ ఎత్తు | 175 మీ. (574 అ.) | ||
విద్యుత్ కేంద్రం | |||
Commission date | 2003–2012 | ||
Type | Conventional | ||
హైడ్రాలిక్ హెడ్ | Rated: 80.6 మీ. (264 అ.) Maximum: 113 మీ. (371 అ.)[1]
| ||
టర్బైన్లు | 32 × 700 MW 2 × 50 MW Francis-type |
త్రీ గోర్జెస్ డ్యామ్ (ఆంగ్లం: Three Gorges Dam) అనేది చైనా దేశంలో సాన్డౌపింగ్ లో యాంగ్జీ నదిపై త్రీ గోర్జెస్ ప్రాంతంలో ఉన్న ఒక ఆనకట్ట. ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటైన ఇది పెద్ద మొత్తంలో జలవిద్యుత్ (22,250 మెగావాట్లు)ని ఉత్పత్తి చేస్తుంది, బ్రెజిల్ లోని అతి పెద్ద ఇతైపు ఆనకట్ట (Itaipu Dam)ను ఇది మొదటి స్థానం నుంచి రెండవ స్థానానికి నెట్టి వేసింది. త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రాజెక్టు 2012 జూలై 4న పూర్తి అయింది.[3] ఈ ఆనకట్ట వరద నియంత్రణ, నీటి పారుదల, విద్యుత్తు కోసం నిర్మించారు. అయితే, ఇది సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఆనకట్ట చాలా చారిత్రక ప్రదేశాలను ఆవరించింది, పెరిగిన నీటి కింద 1.24 మిలియన్ ప్రజలు వారి ఇళ్లను కోల్పోయేందుకు కారణమైంది.[4] ఈ ఆనకట్ట రూపాలు త్రీ గోర్జెస్ రిజర్వాయర్, దాదాపు 410 మైళ్లు (660 కిలోమీటర్లు) విస్తరించిన ఇది చాంగ్కింగ్ నగరానికి ఎదురు ప్రవహాం.
రూపకల్పన, ఖర్చు, ఉద్దేశ్యం
[మార్చు]త్రీ గోర్జెస్ డ్యామ్ ఒక ప్రధాన ఆనకట్ట గోడ కలిగి ఉన్నది, ఫైవ్ లాక్స్ సెట్ తో కుడి వైపు ఒక విభాగం ఉంది, ఈ పరికరాలను బోట్లు, ఓడలను లేపడానికి ఉపయోగిస్తారు.
- ఆనకట్ట:
- 7,575 అడుగులు (2,309 మీ.) పొడవు
- 331 అడుగులు (101 మీ.) ఎత్తు
- 377 అడుగులు (115 మీ.) దిగువన మందం
- 131 అడుగులు (40 మీ.) పైభాగంలో మందం[5]
- ఉపయోగించిన మెటీరియల్ :
- 27,200,000 క్యూబిక్ మీటర్లు (35,600,000 క్యూబిక్ గజాలు) కాంక్రీటు
- 463,000 టన్నుల ఉక్కు
- 102,600,000 క్యూబిక్ మీటర్లు (1.342E+8 క్యూబిక్ గజాలు) మట్టి [5]
- జలాశయం:
- 574 అడుగులు (175 మీ.) సముద్ర మట్టానికి పైన
- 299 అడుగులు (91 మీ.) లోతు
- 410 మైళ్లు (660 కి.మీ.) పొడవు
- 0.7 మైళ్లు (1.1 కి.మీ.) వెడల్పు[6]
శాస్త్రవేత్తల ఆందోళన
[మార్చు]యాంగ్జి నదిలో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉన్న కారణంగా, ఇప్పటికే భూ పరిభ్రమణ వేగం 0.06 మైక్రో సెకెన్లు తగ్గిపోయిందని, అంతేకాకుండా సూర్యుడి నుంచి భూమి దూరం 2 సెంటీమీటర్ల మేర దూరం జరిగిందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ప్రభావం ప్రస్తుతం ఇంకా పెరుగుతున్నందున మానవాళికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా.[7]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Three Gorges Project" (PDF). Chinese National Committee on Large Dams. Retrieved 2015-01-01.
- ↑ Engineering Geology for Society and Territory - Volume 2: Landslide Processes. Springer. 2014. p. 1415. ISBN 3319090577.
- ↑ "三峡工程左右岸电站26台机组全部投入商业运行" (in Chinese). China Three Gorges Project Corporation. Archived from the original on 2009-02-09. Retrieved 2009-04-01.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Deeply controversial:
- Lin Yang (12 October 2007). "China's Three Gorges Dam Under Fire". Time. Archived from the original on 2007-10-13. Retrieved 2009-04-01.
The giant Three Gorges Dam across China's Yangtze River has been mired in controversy ever since it was first proposed
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - Laris, Michael (17 August 1998). "Untamed Waterways Kill Thousands Yearly". Washington Post. Retrieved 2009-04-01.
Officials now use the deadly history of the Yangtze, China's longest river, to justify the country's riskiest and most controversial infrastructure project – the enormous Three Gorges Dam.
- Grant, Stan (18 June 2005). "Global Challenges: Ecological and Technological Advances Around the World". CNN. Archived from the original on 2009-09-24. Retrieved 2009-04-01.
China's engineering marvel is unleashing a torrent of criticism. [...] When it comes to global challenges, few are greater or more controversial than the construction of the massive Three Gorges Dam in Central China.
- Gerin, Roseanne (11 December 2008). "Rolling on a River". Beijing Review. Archived from the original on 22 సెప్టెంబరు 2009. Retrieved 2009-04-01.
[T]he 180-billion yuan ($26.3 billion) Three Gorges Dam project has been highly contentious.
- Lin Yang (12 October 2007). "China's Three Gorges Dam Under Fire". Time. Archived from the original on 2007-10-13. Retrieved 2009-04-01.
- ↑ 5.0 5.1 "Three Gorges Dam Project - Quick Facts". ibiblio.org. Retrieved 2008-01-20.
- ↑ "三峡水库:世界淹没面积最大的水库 (Three Gorges reservoir: World submergence area biggest reservoir)". Xinhua Net. 2003-11-21. Archived from the original on 2008-08-09. Retrieved 2009-04-01.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Three Gorges Dam: భూ గమనాన్ని ప్రభావితం చేస్తున్న చైనా డ్యామ్ | china-gigantic-hydroelectric-dam-has-earth-shifting-capabilities". web.archive.org. 2024-09-26. Archived from the original on 2024-09-26. Retrieved 2024-09-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)