తెలుగు: రాయంకుల శేషతల్పశాయి పొనుగుపాడు గ్రామంలో రాయంకుల తాతయ్య,లీలావతి దంపతులకు 1956 అక్టోబరు,11న జన్మించాడు.వరంగల్ రీజనల్ ఇంజనీరింగు కాలేజిలో బి.టెక్. (ఎలిక్ట్రికల్ ఇంజనీరింగ్) చదిని తొలుత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆపీసరుగా చేరాడు.ఉద్యోగం విరమించుకొని బెంగుళూరు ఐ.ఐ.యమ్. యూనివర్శిటీ నందు పి.జి.డి.యమ్.కోర్సు పూర్తి చేసాడు. డిల్లీ యూనివర్శిటీలో యల్.యల్.బి. పూర్తి చేసి ‘లా’ పట్టా పొందాడు.
ఆ తరువాత యన్.టి.పి.సి. పవర్ గ్రిడ్, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు మొదలైన సంస్థలలో వివిధ కీలక, ఉన్నత పదవుల పనిచేసాడు. తరువాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్ నందుగల “తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ నందు ఫైనాన్స్ డైరెక్టరుగా చేరి ది.05.05.2005 నుండి ది.07.03.2007 వరకు పనిచేసాడు.అదే “తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా ది.08.03.2007న బాధ్యతలు స్వీకరించి ఆ పదవిలో ఇతను 2016 నవంబరు 30 వరకు పనిచేసి పదవీ విరమణ పొందాడు.
పంచుకోడానికి – ఈ కృతిని కాపీ చేసుకోవచ్చు, పంపిణీ చేయవచ్చు, ప్రసారమూ చేయవచ్చు
రీమిక్స్ చేయడానికి – కృతిని అనుకరించడానికి
క్రింది షరతులకు లోబడి:
ఆపాదింపు – సముచితమైన శ్రేయస్సును ఇవ్వాలి, లైసెన్సుకు లింకు ఇవ్వాలి, మార్పులేమైనా చేస్తే వాటిని సూచించాలి. అందుకు సముచితమైన పద్ధతి దేన్నైనా అవలంబించవచ్చు. కానీ మీకూ మీ వాడుకకూ హక్కుదారు అనుమతించారు అనే అర్థం వచ్చేటట్లుగా మాత్రం కాదు.
ఈ ఫైలులో అదనపు సమాచారం ఉంది, బహుశా దీన్ని సృష్టించడానికి లేదా సాంఖ్యీకరించడానికి వాడిన డిజిటల్ కేమెరా లేదా స్కానర్ ఆ సమాచారాన్ని చేర్చివుండవచ్చు. ఈ ఫైలును అసలు స్థితి నుండి మారిస్తే, ఆ మారిన ఫైలులో కొన్ని వివరాలు పూర్తిగా ప్రతిఫలించకపోవచ్చు.