Jump to content

నల్లత్రాచు (సినిమా)

వికీపీడియా నుండి
నల్లత్రాచు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం నందకుమార్
తారాగణం వినోద్,
బెనర్జీ,
సత్యకళ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ పద్మజ పిక్చర్స్
భాష తెలుగు

నల్ల త్రాచు 1987 డిసెంబరు 12న విడుదలైన తెలుగు సినిమా. పద్మజా పిక్చర్స్ పతాకం కిద సి.హెచ్. నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకు ఎం.నందకుమార్ దర్శకత్వం వహించాడు. వినోద్, బెనర్జీ, వై.విజయ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు.[1][2]

తారాగణం

[మార్చు]
  • రాజేష్,
  • చిత్ర,
  • వై. విజయ,
  • అనురాధ,
  • బెనర్జీ,
  • వినోద్,
  • కెకె శర్మ,
  • ధామ్,
  • బిందు ఘోష్,
  • కాకరాల,
  • జయలలిత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే: నంద కుమార్
  • డైలాగ్స్: ఆకెళ్ల
  • సంగీతం: రాజ్ - కోటి
  • సినిమాటోగ్రఫీ: దివాకర్
  • ఎడిటింగ్: బాలరాజ్, వి.శివ శంకర్
  • ఫైట్స్: సాహుల్
  • కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం
  • పబ్లిసిటీ డిజైన్స్: S. దావూద్
  • నిర్మాత: సి.హెచ్. నరసింహారావు
  • దర్శకుడు: నంద కుమార్
  • బ్యానర్: పద్మజ పిక్చర్స్

మూలాలు

[మార్చు]
  1. "Nalla Thrachu (1987)". Indiancine.ma. Retrieved 2022-12-21.
  2. Nalla Trachu | Watch Full Movie Online | Eros Now (in ఇంగ్లీష్), archived from the original on 2022-10-22, retrieved 2022-12-21