నార్ నార్క్ జిల్లా
Jump to navigation
Jump to search
నార్ నార్క్
Նոր Նորք | |
---|---|
Coordinates: 40°12′53″N 44°34′44″E / 40.21472°N 44.57889°E | |
దేశం | ఆర్మేనియా |
మార్జ్ (రాజ్యం_ | యెవెరాన్ |
విస్తీర్ణం | |
• Total | 14 కి.మీ2 (5 చ. మై) |
జనాభా (2011 జనాభా) | |
• Total | 126 065 |
Time zone | UTC+4 (AMT) |
నార్ నార్క్, ఆర్మేనియా దేశ రాజధానయిన యెరవాన్ లో ఉన్నటువంటి 12 జిల్లాలలో ఒకటి. ఇది నగరంలోని తూర్పు భాగంలో ఉంది. నార్ నార్క్ కు సరిహద్దులుగా పశ్చిమాన నార్క్-మరాష్, కెంట్రాన్, కనాకర్-జేత్యున్, ఉత్తరాన అవాన్, దక్షిణాన ఎరెబుని జిల్లాలు ఉన్నవి. జిల్లా తన తూర్పు సరిహద్దును కొట్యాక్ రాష్టృంతో కూడా పంచుకుంటింది.[1]
ఇది అనధికారికంగా చిన్న విభాగాలుగా విభజింపబడినది అవి: నార్ నార్క్ లోని తొమ్మిది బ్లాక్కులు, బగ్రేవాండ్. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 126,065 ఉంది.
వీధులు, ఆనవాళ్లు
[మార్చు]ప్రధాన వీధులు
[మార్చు]- దవిత్ బెక్ వీధి
- తెవొస్యాన్ వీధి
- గ్యుర్జ్యాన్ వీధి
- మింస్కి వీధి
- విల్న్యుస్ వీధి
ఆనవాళ్లు
[మార్చు]- సెయింట్ సార్కిస్ చర్చి (1999లో నిర్మించారు)
- పవిత్ర దేవుని తల్లి చర్చి (2014లో నిర్మించారు)
- ఫ్రిజ్దాఫ్ నాన్సెన్ పార్కు
- టటుల్ క్పెయన్ పార్కు
- వస్పురాఖాన్ పార్కు
- సురేన్ నజర్యాన్ గార్డెన్
- టిగ్రేన్స్ గ్రేట్ పార్కు
- యెరెవాన్ జూపార్కు
- యెరెవాన్ వాటర్ వాల్డ్
- వాజ్గెన్ సర్గ్స్యాన్ సైనిక ఇన్స్టిట్యూట్
గ్యాలరీ
[మార్చు]-
సెయింట్ సార్కిస్ చర్చి (1999లో నిర్మించారు)
-
హాయ్క్ నహాపేట్ యొక్క విగ్రహం
-
తార్క్ అంగేహ్ యొక్క విగ్రహం
-
యెరెవాన్ వాటర్ వాల్డ్
-
నార్ నార్క్ జిల్లా పరిపాలనా భవనం