చర్చ:నందోరాజా భవిష్యతి/వ్యాఖ్యానాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాహితీవేత్త వంటి పదాల వాడుక
(తేడా లేదు)

12:16, 3 ఏప్రిల్ 2014 నాటి కూర్పు

ఇతరుల వ్యాఖ్యానాలను చేర్చుతున్నప్పుడు కోట్స్ వాడ్డం నయమేమో - ఆలోచించండి. ఇటాలిక్స్ ని గమనించడానికి చాలా సమయం పట్టింది నాకు. అలాగే "సాహిత్యవేత్త" హేలీ వంటివి పదాలు వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడడం ఉత్తమం. "పుస్తకం.నెట్లో రాసిన వ్యాసంలో హేలీ అన్న రచయిత ఇలా వ్యాఖ్యానించారు"- అని రాయడం సబబుగా ఉంటుందేమో? విశ్వనాథ వారి రచనలపై వివరంగా వికీ వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.