సర్పంచి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 4: పంక్తి 4:


==ఎన్నిక==
==ఎన్నిక==
బూర్గుపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా 2013, జూలై 30 వ తేదిన శ్రీ. గడ్డం అంజయ్య /చిన్న నాంపల్లి గారు ఎన్నికవడం జరిగింది.
సర్పంచులను ఎంపిక చేసేటప్పుడు ప్రభుత్వం స్థానిక ప్రజలకు తెలిసేలా ఒక ప్రకటన విడుదల చేస్తుంది. కొన్ని స్థానాలను రిజర్వేషన్ ప్రకారం కేటాయిస్తారు, ఈ స్థానాలలో సర్పంచి పదవికి రిజర్వేషన్ ఉన్నవారు మాత్రమే పోటీ చేయవలసి ఉంటుంది.


==అర్హతలు==
==అర్హతలు==

10:15, 13 నవంబరు 2014 నాటి కూర్పు

sm polepongu ellammasrinu

golla chinna beemudu

ఎన్నిక

బూర్గుపల్లి గ్రామ నూతన సర్పంచ్ గా 2013, జూలై 30 వ తేదిన శ్రీ. గడ్డం అంజయ్య /చిన్న నాంపల్లి గారు ఎన్నికవడం జరిగింది.

అర్హతలు

గ్రామ పంచాయితికి పోటీ చేసే వ్యక్తి అదే పంచాయితిలో ఓటు హక్కును కలిగి ఉండాలి.

ఉప సర్పంచి

గ్రామ పంచాయతికి సర్పంచితో పాటు ఎన్నుకోబడిన మెంబర్లలో ఒకరిని ఉపసర్పంచిగా ఎన్నుకుంటారు, ఉపసర్పంచిని మెజారిటీ పరంగా మెంబర్లే ఎన్నుకుంటారు, ఉపసర్పంచి పదవికి పోటీ పడిన అభ్యుర్థులలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ లేని పక్షంలో వారిలో ఒకరిని ఉపసర్పంచిగా సర్పంచి ఎన్నుకుంటాడు.

రిజర్వేషన్ కేటాయించిన స్థానాలలో, రిజర్వేషన్ ఉన్నవారు ఎవరు లేనట్లయితే, లేక రిజర్వేషన్ ఉన్నా వారు సర్పంచి పదవికి పోటీ చేయనట్లయితే ఉప సర్పంచిగా ఎన్నుకోబడిన వ్యక్తే సర్పంచిగా (ఇన్‌ఛార్జి సర్పంచిగా) బాధ్యతలు స్వీకరిస్తాడు.

"https://te.wikipedia.org/w/index.php?title=సర్పంచి&oldid=1332927" నుండి వెలికితీశారు