చర్చ:సర్పంచి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంరక్షణ[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారు, వ్యాసాన్ని రక్షణతో తిరిగి పునఃప్రతిష్టించాను. మీరు వ్యాసాన్ని క్షుణ్ణంగా చదివి ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వెంటనే చేయండి. వ్యాస సృష్టికర్త YVSREDDY కూడా విషయాల్ని జతచేయవలసి వస్తే వెంటనే చేయగలరు. ఎందుకు తొలగిస్తున్నారో కొంత అవగాహన ఏర్పడుతుంది. JVRKPRASAD (చర్చ) 01:16, 10 మార్చి 2015 (UTC)

సర్పంచి వ్యాసమునకు ప్రతి గ్రామం నుండి లింకు ఉన్నందువలన ఆ గ్రామ పేజీని చూస్తున్నవాళ్ళు ఆ గ్రామ సర్పంచి పేరును ఎక్కించాలనే కుతూహలంతో ఆ లింకు ద్వారా సర్పంచి వ్యాసంలోకి ప్రవేశించి కొన్ని మార్పులు చేస్తున్నారు. అలా ఈ వ్యాసం కొన్ని తడబాట్లకు గురైంది. ఈ వ్యాసానికి తగిన రక్షణనిచ్చిన JVRKPRASAD గారికి ధన్యవాదాలు. YVSREDDY (చర్చ) 04:59, 10 మార్చి 2015 (UTC)