పేడూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , చినారు using AWB
చి →‎గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: శిధిలా → using AWB
పంక్తి 94: పంక్తి 94:


==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం 100 సంవత్సరాలుగా శిధిలావస్థలో ఉన్నది. అటువైపు వెళ్ళాలంటేనే స్థానికులు భయపడేవారు. ఈ నేపథ్యంలో [[నెల్లూరు]]కు చెందిన ఆడిటరు శ్రీ సోలా అచ్యుత్, ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. భక్తులు, గ్రామస్థుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2014, [[ఆగష్టు]]-9వ తేదీ నుండి 11వ తేదీవరకు, ప్రతిష్ఠామహోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. [1]
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం 100 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉంది. అటువైపు వెళ్ళాలంటేనే స్థానికులు భయపడేవారు. ఈ నేపథ్యంలో [[నెల్లూరు]]కు చెందిన ఆడిటరు శ్రీ సోలా అచ్యుత్, ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. భక్తులు, గ్రామస్థుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2014, [[ఆగష్టు]]-9వ తేదీ నుండి 11వ తేదీవరకు, ప్రతిష్ఠామహోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. [1]


==గణాంకాలు==
==గణాంకాలు==

01:54, 25 అక్టోబరు 2016 నాటి కూర్పు

పేడూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం తోటపల్లిగూడూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,103
 - పురుషుల సంఖ్య 2,056
 - స్త్రీల సంఖ్య 2,047
 - గృహాల సంఖ్య 1,170
పిన్ కోడ్ 524 311
ఎస్.టి.డి కోడ్ 0861

పేడూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తోటపల్లిగూడూరు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్ నం 524 311., ఎస్.టి.డి.కోడ్ నం. 0861.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం 100 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉంది. అటువైపు వెళ్ళాలంటేనే స్థానికులు భయపడేవారు. ఈ నేపథ్యంలో నెల్లూరుకు చెందిన ఆడిటరు శ్రీ సోలా అచ్యుత్, ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. భక్తులు, గ్రామస్థుల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీవరకు, ప్రతిష్ఠామహోత్సవాలు, మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. [1]

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 4,103 - పురుషుల సంఖ్య 2,056 - స్త్రీల సంఖ్య 2,047 - గృహాల సంఖ్య 1,170

  • విస్తీర్ణం 987 హెక్టారులు
  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు

  • మంగలదొరవు 2 కి.మీ
  • చిన్నచెరుకూరు 4 కి.మీ
  • గుడిపల్లిపాడు 4 కి.మీ
  • పెద్దచెరుకూరు 4 కి.మీ
  • సౌత్ అములూరు 4 కి.మీ

సమీప మండలాలు

  • ఉత్తరాన ఇందుకూరుపేట మండలం
  • పశ్చిమాన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు మండలం
  • పశ్చిమాన నెల్లూరు రూరల్ మండలం
  • పశ్చిమాన కోవూరు మండలం

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు నెల్లూరు/సర్వేపల్లి; 2014, ఆగష్టు-12; 1వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=పేడూరు&oldid=1997558" నుండి వెలికితీశారు