సోనాలి బెంద్రే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Sonali Bendre" పేజీని అనువదించి సృష్టించారు
చి వర్గం:జీవిస్తున్న ప్రజలు తొలగించబడింది; వర్గం:హిందీ సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కే...
పంక్తి 8: పంక్తి 8:
[[వర్గం:1975 జననాలు]]
[[వర్గం:1975 జననాలు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:హిందీ సినిమా నటీమణులు]]

11:20, 28 మార్చి 2017 నాటి కూర్పు

సోనాలి బింద్రే (జననం 1 జనవరి 1975)[1], ప్రముఖ భారతీయ సినీ నటి, మోడల్. ఆమె ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. మరాఠీతో పాటు, దక్షిణభారతదేశంలో తెలుగు, తమిళకన్నడ సినిమాల్లో కూడా  నటించింది. ఆమె నటించే సమయంలో అత్యంత అందమైన హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సోనాలి. 90ల్లో ఆమె టాప్ హీరోయిన్ గా నిలిచింది ఆమె.

వ్యక్తిగత జీవితం, చదువు

జనవరి 1, 1975లోముంబైలో జన్మించింది సోనాలి.[2] కొన్నాళ్ళు దుబాయ్ లో చదువుకున్న ఆమె ఆ తరువాత ముంబైలోని కేంద్రీయ  విద్యాలయ మల్లేశ్వరంలోనూ, థానేలోని హోలీ క్రాస్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకొంది. 12 నవంబరు 2002న దర్శకుడు గోల్డీ బెహ్ల్ ను వివాహం చేసుకుంది సోనాలి.11 ఆగస్టు 2005న ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఆమె కుమారుడు రణవీర్ కు జన్మనిచ్చింది ఆమె.[3] నవంబరు 9 2007న ఆమెకు ఒక కూతురు కూడా పుట్టింది. ఒక ఇంటర్వ్యూలో సోనాలి మాట్లాడుతూ తనకు తమిళ భాష చాలా  ఇష్టమైనదని తెలిపింది. 

మూలాలు

  1. "Sonali Bendre Birthday Bash". Reviews.in.88db.com. Archived from the original on 4 October 2013. Retrieved 2012-07-10. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  2. Interview with Sonali Bendre
  3. "Sonali Bendre delivers a baby boy". ExpressIndia.com. 12 August 2015. Retrieved 2010-10-18.