Coordinates: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066

కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై, ఆగష్టు → ఆగస్టు (3) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
"'''కూనంనేని వారి పాలెం<big>(కె.వి.పాలెం)</big>'''"[[ప్రకాశం]] జిల్లా [[చీమకుర్తి]] మండలానికి చెందిన గ్రామం<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
"'''కూనంనేని వారి పాలెం<big>(కె.వి.పాలెం)</big>'''"[[ప్రకాశం]] జిల్లా [[చీమకుర్తి]] మండలానికి చెందిన గ్రామం<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.
{{Infobox Settlement/sandbox|

‎|name = కె.వి.పాలెం
|native_name =
|nickname =
|settlement_type = రెవిన్యూ గ్రామం
<!-- images and maps ----------->
|image_skyline =
|imagesize =
|image_caption =
|image_map =
|mapsize = 200px
|map_caption =
|image_map1 =
|mapsize1 =
|map_caption1 =
|image_dot_map =
|dot_mapsize =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_mapsize = 200
<!-- Location ------------------>
|subdivision_type = [[రాష్ట్రం]]
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[ప్రకాశం జిల్లా]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[చీమకుర్తి]]
<!-- Politics ----------------->
|government_foonotes =
|government_type =
|leader_title = [[సర్పంచి]]
|leader_name =
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_title2 =
|leader_name2 =
|established_title =
|established_date =
<!-- Area --------------------->
|area_magnitude = చ.కి.మీ
|unit_pref =
|area_footnotes =
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 2011
|population_footnotes =
|population_note =
|population_total =
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 =
|population_blank2_title =స్త్రీల సంఖ్య
|population_blank2 =
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 =
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title =స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
|timezone =
|utc_offset =
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 15.581992
| latm =
| lats =
| latNS = N
| longd = 79.868066
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_ft =
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 523 263
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
|blank_info =
|blank1_name =
|website =
|footnotes =
}}
==గ్రామ చరిత్ర==
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==

01:23, 23 ఏప్రిల్ 2017 నాటి కూర్పు

"కూనంనేని వారి పాలెం(కె.వి.పాలెం)"ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం[1].

కె.వి.పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
కె.వి.పాలెం is located in Andhra Pradesh
కె.వి.పాలెం
కె.వి.పాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°34′55″N 79°52′05″E / 15.581992°N 79.868066°E / 15.581992; 79.868066
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం చీమకుర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 523 263
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం

నాయుడు చెరువు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015, ఆగస్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1]&[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో వైభవంగా నిర్వహించెదరు. [4]

బొడ్డురాయి ప్రతిష్ఠ

ఈ గ్రామంలో 2014, ఆగస్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం

ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016, ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, వి.ఎస్.నల్లూరి ఫౌండేషను ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]

మూలాలు

వెలుపలి లింకులు

[1]ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, జూలై-26; 1వపేజీ.[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013, డిసెంబరు-30; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగస్టు-9; 1వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-9; 1వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-12; 3వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఫిబ్రవరి-12; 2వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు