చిరుతపులి (అయోమయ నివృత్తి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అయోమయ నివృత్తి
ట్యాగు: దారిమార్పును తీసేసారు
చి Sri Harsha Bhogi, పేజీ చిరుతపులి ను చిరుతపులి (అయోమయ నివృత్తి) కు తరలించారు: చీతా ఇంకా లెపార్డ్ అనే రెండు వేరు వేరు జంతువుల్ని తెలుగులో చిరుతపులి అంటారు.
(తేడా లేదు)

20:11, 26 మార్చి 2018 నాటి కూర్పు

పిల్లి కుటుంబం (ఫెలిడే) కి చెందిన రెండు వేరు వేరు ఉపకుటుంబాల యొక్క రెండు ప్రజాతులకి చెందిన జంతువుల్ని తెలుగులో చిరుతపులులు అంటారు.

చిరుతపులి అనబడే జంతువులు

  • లెపర్డ్ (panthera pardus) - సాధారణంగా తెలుగులో చిరుతపులి అనబడే జంతువు. ఇది చీతాల కంటే పులులు, సింహాలతో ఎక్కువ సంబంధం కలిగి ఉంది. ఇది పులులు, సింహాలతో కలిపి పాంతెరా జాతికి చెందినది.
  • చీతా (Acinonyx jubatus) - అసినోనిక్స్ జాతిలో సర్వైవ్ అయ్యి ఉన్న ఒకే ఒక్క జీవి. భారత దేశంలో చీతాలు పూర్తిగా అంతరించిపోయాయి.