ది లైఫ్ ఇన్ రోజ్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox film
{{Infobox film
| name = La Vie en Rose
| name = ది లైఫ్ ఇన్ రోజ్
| image = La Vie en Rose poster.png
| image = The Life in Rose Movie Poster.jpg
| alt =
| alt =
| caption = ది లైఫ్ ఇన్ రోజ్ సినిమా పోస్టర్
| caption = Theatrical release poster
| director = [[Olivier Dahan]]
| director = [[Olivier Dahan]]
| producer = Alain Goldman
| producer = Alain Goldman

17:49, 31 జూలై 2018 నాటి కూర్పు

ది లైఫ్ ఇన్ రోజ్
దస్త్రం:The Life in Rose Movie Poster.jpg
ది లైఫ్ ఇన్ రోజ్ సినిమా పోస్టర్
దర్శకత్వంOlivier Dahan
రచనIsabelle Sobelman
Olivier Dahan
నిర్మాతAlain Goldman
తారాగణంMarion Cotillard
Gérard Depardieu
Sylvie Testud
ఛాయాగ్రహణంTetsuo Nagata
కూర్పుRichard Marizy
సంగీతంChristopher Gunning
నిర్మాణ
సంస్థ
Légende Films
పంపిణీదార్లుPicturehouse (US)
విడుదల తేదీs
2007 ఫిబ్రవరి 8 (2007-02-08)(Berlinale)
14 ఫిబ్రవరి 2007 (France)
6 జూన్ 2007 (United States)
సినిమా నిడివి
140 minutes[2]
దేశాలుFrance
United Kingdom
Czech Republic[1]
భాషలుFrench
English
బడ్జెట్$25 million
బాక్సాఫీసు$86.3 million

ది లైఫ్ ఇన్ రోజ్ 2007వ సంవత్సరంలో విడుదలైన ఫ్రెంచ్ చిత్రం. ఒలివర్ దహన్ దర్శకత్వంలో ఫ్రెంచ్ గాయకుడు ఎదిత్ పియాఫ్ జీవితంపై 2007లో వచ్చిన ఈ చిత్రంలో మరియన్ కటిల్లార్డ్న్, పియాఫ్గా నటించారు. ఈ చిత్రం 2008లో ఉత్తమ నటి, ఉత్తమ మేకప్ విభాగాల్లో ఆస్కార్ అవార్డులను... ఉత్తమ నటి విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డులతోపాటూ వివిధ ఫెస్టివల్స్ లో 43 ఇతర అవార్డులను అందుకోవడమేకాకుండా 61సార్లు నాటినేట్ అయింది.[3]

కథ

ఈ చిత్రంలో ఎదిత్ పియాఫ్ (1915-1963) యొక్క జీవితంను చూపించబడింది. ఆమె తల్లి వీధి గాయకురాలుగా, తండ్రి సర్కస్ నటుడుగా, నానమ్మ టీచర్ గా పనిచేస్తుంటారు. ఎదిత్ పియాఫ్ కు 20 ఏళ్ల వయస్సు వచ్చాక, ఒక క్లబ్ యజమాని ఆమెను సంగీత కచేరీలను తీసుకువెళతాడు. ఆ రంగంలో తాను గొప్ప పేరు సంపాదిస్తుంది. తన వైవాహిక జీవితంలో ఎలాంటి సంఘటలు చోటుచేసుకున్నాయనేది చిత్ర కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

మూలాలు

  1. "La Vie en rose (2005)". en.unifrance.org.
  2. "LA MOME - LA VIE EN ROSE (12A)". Icon Film Distribution. British Board of Film Classification. 27 March 2007. Retrieved 7 March 2014.
  3. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు, పుట 15 (19 July 2018). "నగర ముంగిట్లో గ్లోబల్ సినిమా". Archived from the original on 30 July 2018. Retrieved 31 July 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link) CS1 maint: numeric names: authors list (link)