ది ట్రూత్ బినీత్ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
== నటవర్గం == |
== నటవర్గం == |
||
* సన్ యే-జిన్ (కిమ్ యుయాన్-హాంగ్) |
|||
* కిమ్ జూ-హైక్ (కిమ్ జోంగ్-చాన్) |
|||
* కిమ్ సో-హీ (చోయి మి-ఓకే) |
|||
* షిన్ జి-హూన్ (కిమ్ మిన్-జిన్) |
|||
* చోయి యు-హ్వ (సోన్ సో-రా) |
|||
* కిమ్ మిన్-జే (సెక్రటరీ-జనరల్) |
|||
* పార్క్ జిన్-వూ (చౌఫెర్ చోఇ) |
|||
* మూన్ యంగ్-డాంగ్ (డిటెక్టివ్ నామ్) |
|||
* కిమ్ ఈయి-పాడిన (నో జయే-సూన్) |
|||
== సాంకేతికవర్గం == |
== సాంకేతికవర్గం == |
18:04, 30 నవంబరు 2018 నాటి కూర్పు
ది ట్రూత్ బినీత్ | |
---|---|
దస్త్రం:The Truth Beneath Movie poster.jpg | |
దర్శకత్వం | లీ క్యౌంగ్ మై |
రచన | లీ క్యౌంగ్ మై, పార్క్ చాన్-వుక్ |
నిర్మాత | కిమ్ యున్-హో, లీ మి-యువ |
తారాగణం | సన్ యే-జిన్, కిమ్ జూ-హైక్ |
ఛాయాగ్రహణం | జు సుంగ్-లిమ్ |
కూర్పు | పార్క్ గోక్-జి |
సంగీతం | జాంగ్ యంగ్-గ్యు |
నిర్మాణ సంస్థ | ఫిల్మ్ ట్రైన్ |
పంపిణీదార్లు | సి.జే ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 2016 జూన్ 23 |
సినిమా నిడివి | 102 నిముషాలు |
దేశం | దక్షిణ కొరియా |
భాష | కిరియన్ |
బాక్సాఫీసు | US$1.9 మిలియన్[1] |
ది ట్రూత్ బినీత్ 2016, జూన్ 23న లీ క్యౌంగ్ మై దర్శకత్వంలో విడుదలైన దక్షిణ కొరియా థ్రిల్లర్ చిత్రం. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జాంగ్ చాన్ పాత్రలో కిమ్జూ య్యూక్ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది.[2][3][4]
కథ
నేషనల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరుగుతున్న రోజులవి. జాంగ్ చాన్ ఎన్నికల రేసులో ఉంటాడు. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో దాదాపు అతనే గెలుస్తాడని అందరూ చెబుతుంటారు. తన గెలుపుపై జాంగ్ చాన్ కూడా ధీమాగా ఉంటాడు. అతనికి భార్య, ఓ కూతురు మిన్ జిన్ ఉంటుంది. ఎన్నికలకు 15 రోజులుంటాయనగా కూతురు మిస్ అవుతుంది. రోజులు దగ్గర పడే కొద్దీ ఆమెకు సంబంధించిన ఎలాంటి సమాచారం లభించదు. మరోవైపు ప్రజల్లో అతనిపై విశ్వాసం తగ్గుతుంటుంది. భార్యాభర్తల మధ్య ఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో జాంగ్ చాన్ ఏలాంటి నిర్ణయం తీసుకున్నాడు? తన కూతురు దొరికిందా? లేదా ఎన్నికల్లో గెలిచాడా? లేదా అనేదే మిగిలిన సినిమా.[5]
నటవర్గం
- సన్ యే-జిన్ (కిమ్ యుయాన్-హాంగ్)
- కిమ్ జూ-హైక్ (కిమ్ జోంగ్-చాన్)
- కిమ్ సో-హీ (చోయి మి-ఓకే)
- షిన్ జి-హూన్ (కిమ్ మిన్-జిన్)
- చోయి యు-హ్వ (సోన్ సో-రా)
- కిమ్ మిన్-జే (సెక్రటరీ-జనరల్)
- పార్క్ జిన్-వూ (చౌఫెర్ చోఇ)
- మూన్ యంగ్-డాంగ్ (డిటెక్టివ్ నామ్)
- కిమ్ ఈయి-పాడిన (నో జయే-సూన్)
సాంకేతికవర్గం
- దర్శకత్వం: లీ క్యౌంగ్ మై
- నిర్మాత: కిమ్ యున్-హో, లీ మి-యువ
- రచన: లీ క్యౌంగ్ మై, పార్క్ చాన్-వుక్
- సంగీతం: జాంగ్ యంగ్-గ్యు
- ఛాయాగ్రహణం: జు సుంగ్-లిమ్
- కూర్పు: పార్క్ గోక్-జి
- నిర్మాణ సంస్థ: ఫిల్మ్ ట్రైన్
- పంపిణీదారు: సి.జే ఎంటర్టైన్మెంట్
మూలాలు
- ↑ "Bimileun Eopda (2016) - Financial Information". the-numbers.com. Retrieved November 30, 2018.
- ↑ "[Herald Review] Jarring mixmatch of arthouse and thriller". kpopherald.koreaherald.com. Retrieved 30 November 2018.
- ↑ "'The Truth Beneath': Busan Review | Reviews | Screen". screendaily.com. Retrieved 30 November 2018.
- ↑ http://www.huffingtonpost.kr/jiwoong-huh/story_b_10791572.html
- ↑ నవతెలంగాణ, స్టోరి (October 2, 2017). "మంత్రముగ్ధుల్ని చేసే కొరియన్ చిత్రాలు". Archived from the original on 29 November 2018. Retrieved 30 November 2018.