వాడుకరి:కొక్కిలి.శ్రీనివాసరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి ~~~~
వ్యక్తిగత అభిప్రాయాలను సభ్యుని పేజీలో కాపీ చేశాను
పంక్తి 15: పంక్తి 15:
|-
|-
|}
|}

----
'''ఆంధ్ర భారతీయం'''

భారతదేశ చరిత్రలో ఏ విషయంలో చూసినా మన రాష్ట్రానికి(ఆంధ్రప్రదేశ్) ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతకాలంలో మన రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక,రాజకీయ రంగాలలో కలలో కూడా ఊహించని, ఊహలకు అందని వ్యత్యాసాలు చోటుచేసుకోవటం ఛూస్తుంటె చివరికి ఏ విపత్కర పరిస్తితికి దారితీస్తోందో అర్దం కావటంలేదు.

*ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న అగడాలకు అడ్డు-ఆదుపు లేకుండాపోతోంది.

*తల్లిగా పూజించే గోమాతను అతికిరాతంగా వధిస్తూ 'తల్లి యెక్క రక్త-మాంసాలతో ' వ్యాపారాన్ని సాగిస్తూయున్నారు.

*'ప్రజల చేత ' 'ప్రజల యొక్క ' 'ప్రజల కొరకు ' ఎన్నుకొన్న ప్రజాప్రతినిదులు నేడు వారి కనీస భాధ్యతలను విస్మరించడమే కాకుండా, 'ప్రజలగోడు ' ను గాలిలో దీపాన్ని చేశారు.అతి నీచంగా వ్యక్తిగత ధూషనలతో వారియెక్క హుందాతనాన్ని కించపరచడమే కాకుండా, అవినీతికి ఆజ్యంపోసి పార్టీలకు అతీతంగా అందరూకలసి రాష్ట్ర ప్రజలను భలిపశువులను చేస్తూయున్నారు.
*ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే దేశ ప్రజలను విద్యావంతులని చేయడం అనివార్యం. మాజీ రాష్ట్రపతి శ్రీ ' ఎ.పి.జె.అబ్దుల్ కలాం 'గారు ప్రారంబించిన 'సర్వశిక్షాబియాన్ ' అమలులో కోట్ల రూపయలలో ధుర్వినియోగం చేయగలమన్న ఘనతను సాధించడంలో మన రాష్ట్ర నాయకులు(కొందరు) చేసిన కృషి ప్రశంసనీయం.
----

12:34, 12 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

శుభసంకల్పంతో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పే విదంగా ఆన్ లైన్ లో మన(తెలుగు వారి) వికీపిడియాను అభివృద్ధికి కృషిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూయున్నాను. సదా మీసేవలో----- కొక్కిలి.శ్రీనివాసరాజు.

  • మహాధ్బుతమైన శక్తిని కలిగియున్న మనం(తెలుగు వారు)ఈ ప్రపంచంలో ఏ కార్యానైనా, ఏ పరిస్తితిలోయున్నా దిగ్విజయంగా జయప్రదం చేయగలమన్న విషయాన్ని మరువక కార్యొన్ముఖులమై, విజయకేతనాన్ని యావత్ ప్రపంచంలో ఎగురవేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.......... సదా ...మీ సేవలో ...........
                             స్వామి వివేకానంద సూక్తులు--------------యువతకు మార్గదర్శకాలు

"ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర...." అని... "ఉక్కు కండరాలు .... ఇనుప నరాలు ... కావాలి మన దేశానికి..." అంటూ చాటిచెప్పిన వివేకానందుడు యువతకు ఆదర్శం అని చెప్పటానికి "ఆంధ్రుడు"గా ఆనందిస్తూయున్నాను.

                             యువతకు మార్గదర్శం చేసే వివేకానందుడి మాటల మణిహారం మనందరికోసం...........
  • విజేతలదే ఈ ప్రపంచం. ఇదే సత్యం. అందుకే భయం వదలండి---విజేతలగా నిలవండి.
  • వేలమంది వందల ఏళ్ళ పాటు పనిచేసే కన్నా---మనస్పూర్తిగా,నిజయితీగా,శక్తిమంతంగా పనిచేసే కొద్దిమంది యువతీయువకులు చాలు ... ఈ ఫ్రపంచాన్ని మార్చేయటానికి!

                                                                                                        ఆంధ్ర భారతీయం

భారతదేశ చరిత్రలో ఏ విషయంలో చూసినా మన రాష్ట్రానికి(ఆంధ్రప్రదేశ్) ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతకాలంలో మన రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక,రాజకీయ రంగాలలో కలలో కూడా ఊహించని, ఊహలకు అందని వ్యత్యాసాలు చోటుచేసుకోవటం ఛూస్తుంటె చివరికి ఏ విపత్కర పరిస్తితికి దారితీస్తోందో అర్దం కావటంలేదు.

  • ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న అగడాలకు అడ్డు-ఆదుపు లేకుండాపోతోంది.
  • తల్లిగా పూజించే గోమాతను అతికిరాతంగా వధిస్తూ 'తల్లి యెక్క రక్త-మాంసాలతో ' వ్యాపారాన్ని సాగిస్తూయున్నారు.
  • 'ప్రజల చేత ' 'ప్రజల యొక్క ' 'ప్రజల కొరకు ' ఎన్నుకొన్న ప్రజాప్రతినిదులు నేడు వారి కనీస భాధ్యతలను విస్మరించడమే కాకుండా, 'ప్రజలగోడు ' ను గాలిలో దీపాన్ని చేశారు.అతి నీచంగా వ్యక్తిగత ధూషనలతో వారియెక్క హుందాతనాన్ని కించపరచడమే కాకుండా, అవినీతికి ఆజ్యంపోసి పార్టీలకు అతీతంగా అందరూకలసి రాష్ట్ర ప్రజలను భలిపశువులను చేస్తూయున్నారు.
  • ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే దేశ ప్రజలను విద్యావంతులని చేయడం అనివార్యం. మాజీ రాష్ట్రపతి శ్రీ ' ఎ.పి.జె.అబ్దుల్ కలాం 'గారు ప్రారంబించిన 'సర్వశిక్షాబియాన్ ' అమలులో కోట్ల రూపయలలో ధుర్వినియోగం చేయగలమన్న ఘనతను సాధించడంలో మన రాష్ట్ర నాయకులు(కొందరు) చేసిన కృషి ప్రశంసనీయం.