Jump to content

వాడుకరి చర్చ:కొక్కిలి.శ్రీనివాసరాజు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

కొక్కిలి.శ్రీనివాసరాజు గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర 12:00, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
మీకు వికీపీడీయాపై సందేహాలున్నాయా?

మీకు వికీపీడియా అసలు అర్థం కావట్లేదా? చాలా వరకు విషయాలు కుడివైపున ఉన్న సహాయము లింకు ద్వారా లభ్యమవుతాయి. ఇంకొన్ని వికీపీడియా:ప్రశ్నలు లింకు ద్వారా లభ్యమవుతాయి.

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను నిన్నను మన వికీపీడియాలో చేరాను. నాకు తెలిసిన విషయం ను ఏ విదంగా కలుపుటకు అవకాశం ఉన్నది తెలుపగలరు

మీకు తెలిసిన విషయానికి సంబంధించిన వ్యాసం ఓపెన్ చేస్ పై భాగంలో మార్పుపై నొక్కి సమాచారం చేర్చండి. ఒకవేళ సమాచారం చేర్చాలనుకున్న విషయంపై వ్యాసం లేనిచో మీరే కొత్తగా పేజీని ప్రారంభించండి. ఇంకనూ మీకు ఎలాంటి సందేహాలున్ననూ తప్పకుండా చర్చాపేజీలో వ్రాయండి.--C.Chandra Kanth Rao 12:34, 6 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}} <!-- కింద మీ ప్రశ్నలను అడగండి -->

  • అందరకూ నా హృదయపూర్వక నమస్కారములు.

న యొక్క లాగిన్ నామము ఇంగ్లీష్ లో ఉన్నది. ఏవిదంగా తెలుగు లోనికి మార్చవచ్చునో తెలుపగలరు.

వైజాసత్యా గారి చర్చా పేజీలో కాని దీని కిందుగా కాని తెలుగులో ఏ పేరుతో మీ ఐడి కావాలో అభ్యర్థించండి, మార్పు చేస్తారు. --C.Chandra Kanth Rao 11:12, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సబ్యులు C.Chandra Kanth Rao గారికి నా నమస్కారములు తెలియజేస్తూ ఈ విన్నపమునుచేయుచున్నాను. నా పేరు ఇంగ్లీషులో ----Srinivasaraju--- అని ఉన్నది.

బదులుగా తెలుగులో కొక్కిలి.శ్రీనివాసరాజు గా మార్చగలరని కోరుతున్నాను.

మీ లాగిన్ పేరును కొక్కిలి.శ్రీనివాసరాజు గా మార్చేశాను. ఒకసారి లాగిన్ అయ్యి చూడండి --వైజాసత్య 16:36, 7 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయపడినందుకు వైజాసత్యా గారికి నా నమస్కారములు .

మీ వ్యాసం గురించి

[మార్చు]

మీ వ్యాసం ఆంధ్ర భారతీయం గురించి ఒక సారి పునరాలోచించండి. సాధారణంగఅ వికీపీడీయాలో విజ్ఞాన సంభందమైన విషయాలు రాస్తామే కానీ, నిరాధార వాస్తవాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చేర్చకూడదండీ! రవిచంద్ర 12:04, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీనివాసరాజు గారు వికీలో వ్రాసే ఉత్సాహం చూపినందుకు చాలా సంతోషం. మీరు వ్రాసిన ఆంధ్ర భారతీయం లాంటి వ్యాసం ఈ విఙ్ఞాన సర్వస్వంలో వ్రాయకూడదు. ఇలాంటి వ్యక్తిగత అభిప్రాయాలకు బ్లాగు సరైన వేదిక. పైన రవిచంద్ర చెప్పిన కారణాలను అనుసరించి, మీరు వ్రాసిన వ్యాసం తుడిచివేయడమైనది. దానికి ముందు, మీరు వ్రాసిన సమాచారాన్ని మీ సభ్యుని పేజీలో కాపీ చేశాను. మీ ఉత్సాహం కొలదీ http://te.wikipedia.org/wiki/వికీపీడియా:సముదాయ_పందిరి లో ఉన్న వ్యాసాలను విస్తరించి సహాయపడవచ్చు. లేదా మీదైన సబ్జెక్టులో కొత్త వ్యాసాలు మొదలుపెట్టవచ్చు. ఏమైనా అనుమానాలు ఉన్నా, వివరాలు కావాలన్నా దయచేసి అడగండి లేదా వికీ సహాయ పేజీలు చూడండి. --నవీన్ 12:46, 12 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఒక చిన్న సలహా

[మార్చు]

శ్రీనివాస రాజు గారూ! వికీపీడియాలో సభ్యులు సాధారణంగా తమ వ్యక్తిగత అభిప్రాయాలను చేర్చడం కన్నా, ఇతర వ్యాసాలను రాయడానికి ప్రాధాన్యతను ఇస్తారు. మీరు కూడా అలాగే చేయవచ్చని నా సలహా. --రవిచంద్ర 11:59, 13 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

దయచేసి తెలుపగలరు

[మార్చు]
  • నా కంప్యూటర్ లో భగవధ్గీతలోని '18 యోగములు" తెలుగులో ఉన్నవి. అన్నియునూ "GIF Images" రూపంలో ఉన్నవి. ఏవిదంగా జతచేయడం నాకు తెలయదు. దయచేసి తెలుపగలరు.సభ్యులు:కొక్కిలి.శ్రీనివాసరాజు
నాకు తెలిసినంతవరకు "GIF Images"ను మార్చడం కుదరదు. కాని భగవద్గీత పూర్తిపాఠం, తెలుగు అనువాదం వికీసోర్స్‌లో ఇప్పటికే ఉన్నాయి. s:భగవద్గీత చూడండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:24, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]