అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25: పంక్తి 25:


16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/200617/srinu-vaitla-and-ravi-teja-to-reunite.html "Srinu Vaitla and Ravi Teja to reunite?"]</ref><ref>[http://www.thehansindia.com/posts/index/Cinema/2017-10-09/Interesting-title-for-Ravi-Teja--Vaitla-movie/331944 "Interesting title for Ravi Teja & Vaitla movie"]</ref>
16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/200617/srinu-vaitla-and-ravi-teja-to-reunite.html "Srinu Vaitla and Ravi Teja to reunite?"]</ref><ref>[http://www.thehansindia.com/posts/index/Cinema/2017-10-09/Interesting-title-for-Ravi-Teja--Vaitla-movie/331944 "Interesting title for Ravi Teja & Vaitla movie"]</ref>

== నటీనటులు ==
{{colbegin}}
* రవితేజ (అమర్/ అక్బర్/ ఆంటోని)
* ఇలియానా (ఐశ్వర్య / పూజ / తెరీసా)
* విక్రమ్ జేత్(విక్రమ్ తల్వార్)
* అభిమన్యు సింగ్ (ఎఫ్ బీ ఐ ఆఫీసర్ బల్వన్త్ ఖర్గే)
* సునీల్ (బాబీ)
* తరుణ్ అరోరా (కరణ్ అరోరా)
* షియాజీ షిండే (జలాల్ అక్బర్)
* ఆదిత్య (సబూ మీనన్)
* శుభలేఖ సుధాకర్ (డా. మార్క్ ఆంటోని)
* అభిరామి (అమర్ తల్లి)
* ఛంద్రహాస్
* శ్లోక
* సిజాయ్ వర్ఘీస్
* లయ
* రఘుబాబు
* శ్రీనివాస్ రెడ్డి
* వెన్నెల కిశోర్
* జయప్రకాష్ రెడ్డి
* భరత్ రెడ్డి
* రవి ప్రకాష్
*తనికెళ్ళ భరణి
* వెంకట గిరిధర్
* రాజ్వీర్ అంకుర్
* సత్య
{{colend}}



==పాటలు==
==పాటలు==

19:28, 31 జూలై 2019 నాటి కూర్పు

అమర్ అక్బర్ ఆంటోని
దర్శకత్వంశ్రీను వైట్ల
స్క్రీన్ ప్లేశ్రీను వైట్ల
కథశ్రీను వైట్ల
వంశి రాజేశ్ కొండవీటి
నిర్మాతనవీన్ యెర్నెని
తారాగణంరవితేజ
ఇలియానా
విక్రమ్ జీత్
అభిమన్యు సింగ్
Narrated byశ్రీను వైట్ల
ఛాయాగ్రహణంవెంకట్ సి దిలీప్
కూర్పుయం.ఆర్ వర్మ
సంగీతంఎస్.ఎస్.థమన్
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
పంపిణీదార్లుయురోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2018 నవంబరు 16 (2018-11-16)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బాక్సాఫీసు9.87 crore


అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.[1][2]

నటీనటులు

  • రవితేజ (అమర్/ అక్బర్/ ఆంటోని)
  • ఇలియానా (ఐశ్వర్య / పూజ / తెరీసా)
  • విక్రమ్ జేత్(విక్రమ్ తల్వార్)
  • అభిమన్యు సింగ్ (ఎఫ్ బీ ఐ ఆఫీసర్ బల్వన్త్ ఖర్గే)
  • సునీల్ (బాబీ)
  • తరుణ్ అరోరా (కరణ్ అరోరా)
  • షియాజీ షిండే (జలాల్ అక్బర్)
  • ఆదిత్య (సబూ మీనన్)
  • శుభలేఖ సుధాకర్ (డా. మార్క్ ఆంటోని)
  • అభిరామి (అమర్ తల్లి)
  • ఛంద్రహాస్
  • శ్లోక
  • సిజాయ్ వర్ఘీస్
  • లయ
  • రఘుబాబు
  • శ్రీనివాస్ రెడ్డి
  • వెన్నెల కిశోర్
  • జయప్రకాష్ రెడ్డి
  • భరత్ రెడ్డి
  • రవి ప్రకాష్
  • తనికెళ్ళ భరణి
  • వెంకట గిరిధర్
  • రాజ్వీర్ అంకుర్
  • సత్య


పాటలు

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కలలా కధలా"  హారిని ఇవ్వటూరి 4:41
2. "డాన్ బోస్కో"  శ్రీ క్రిష్ణ, జస్ప్రీత్ జాస్జ్, హరితేజ, మనీషా ఈరబత్తిని, రమ్య బెహరా 4:39
3. "ఖుల్లమ్ ఖుల్లా చిల్ల"  నకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా 3:34
4. "గుప్పెట"  రంజిత్, కాల భైరవ, శ్రీ క్రిష్ణ, సాకేత్ 4:16
17:10


మూలాలు

  1. "Srinu Vaitla and Ravi Teja to reunite?"
  2. "Interesting title for Ravi Teja & Vaitla movie"