మంగళ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:


==తారాగణం==
==తారాగణం==
* పి.భానుమతి,
* [[పి.భానుమతి]] - మంగళ
* రంజన్,
* రంజన్ - సుగుణపాలుడు, జయపాలుడు
* సూర్యప్రభ,
* [[సూర్యప్రభ]] - కుంజు
* టి.ఆర్. రామచంద్రన్,
* టి.ఆర్. రామచంద్రన్ - సింగారం
* సి.హచ్.నారాయణరావు,
* [[సి.హెచ్.నారాయణరావు]] - కాసా
* సురభి కమలాబాయి
* [[సురభి కమలాబాయి]] - సింగారం తల్లి
* [[దొరైస్వామి]] - వెంకటాచలం
* టి.ఇ.కృష్ణమాచార్య - రాజు
* శ్రీవాత్సవ వెంకటేశ్వరరావు - మంత్రి
* లక్ష్మణన్
* విజయారావు - సాధువు
* కృష్ణమూర్తి
* ఇందిరా ఆచార్య - రతి
* పవన్ సరిన్ - బాల జయపాలుడు

==చిత్రకథ==
==చిత్రకథ==
==పాటలు==
==పాటలు==

15:50, 3 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

మంగళ
(1951 తెలుగు సినిమా)
దస్త్రం:Mangala - 1951.jpg
దర్శకత్వం చంద్ర
నిర్మాణం ఎం.ఎస్.వాసన్
తారాగణం భానుమతి,
రంజన్,
దొరైస్వామి,
సూర్యప్రభ,
టి.ఆర్.రామచంద్రన్,
సురభి కమలాబాయి,
కొళత్తు మణి,
విజయరావు
సంగీతం ఎం.డి.పార్థసారధి, సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం భానుమతీ రామకృష్ణ
సంభాషణలు తాపీ ధర్మారావు
నిర్మాణ సంస్థ జెమినీ స్టూడియోస్
విడుదల తేదీ ఫిబ్రవరి 12, 1951
నిడివి 182 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మంగళ జెమినీ స్టూడియోస్ నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1951, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. 1943లో జెమినీ సంస్థే తీసిన మంగమ్మ శపథం తమిళ సినిమా కథ ఈ చిత్రానికి ఆధారం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. హిందీ సినిమా 1950లో విడుదలయ్యింది.

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: చంద్రూ
  • సంగీతం: ఎం.డి.పార్ధసారథి, ఈమని శంకరశాస్త్రి
  • పాటలు, మాటలు: తాపీ ధర్మారావు
  • రూపాలంకరణ: సహదేవరావు
  • కళ: సయ్యద్ అహ్మద్
  • ఛాయాగ్రహణం: కమల్ ఘోష్

తారాగణం

చిత్రకథ

పాటలు

  1. అయ్యయ్యయ్యో సెప్ప సిగ్గు ఆయెనే అయ్యామీద మనసు - పి. భానుమతి
  2. ఆనందమాయే పరమానందమాయే పైరులతో పంటలతో - పి. భానుమతి బృందం
  3. జయమే మనకు జయమే భయము నేటితో తోలిగెనే - పి. భానుమతి
  4. ఝనన ఝనన ఝనన అని అందెలు ధ్వని చేయగా గోపకుమారా - పి. భానుమతి
  5. తెలివిలేని పంతమూని వెతలపాలై పోతినే - పి. భానుమతి
  6. నా రూపుము వయసు ఓహో ఇదేమి సొగసు జగాన నెందు -
  7. నీవేకదా నా భాగ్యము చిన్ని నాయనా రావేలా వేళాయే - పి. భానుమతి
  8. ఇదిగో నే మారుకటారీ వినోదింతున్ మదిన్ జేరి -
  9. ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదనుచు ఏల బ్రమసితివయ్యా -
  10. ఉన్నదోయి పిల్ల ఉన్నదోయి చిన్నదున్నదోయి -
  11. ఓ పిల్లా ఓ పిల్లా ఓ పిల్లా ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా -
  12. ఓహో పావురమిలా రావేలా కూకు హుక్కు హు కు అని రావేలా - పి. భానుమతి
  13. దిగులుపడకు బేలా మది బిగువువీడకీ లీల - పి. భానుమతి

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=మంగళ&oldid=2906936" నుండి వెలికితీశారు