మిడత: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Google ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 17: | పంక్తి 17: | ||
'''[[మిడత]]''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]]. |
'''[[మిడత]]''' ([[ఆంగ్లం]] Locust) ఒక విధమైన [[కీటకము]]. |
||
⚫ | |||
మిడత ఇది ఒక కీటకము. పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు [[మైలు]] విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు. |

[[దస్త్రం:Midata 3.JPG|thumb|right|మిడత]] జీవిత కాలం 10 వారాలు |
|||
జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. |
17:14, 25 మే 2020 నాటి కూర్పు
మిడత | |
---|---|
Desert locust, Schistocerca gregaria Male (on top) and female | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Superclass: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: |
మిడత (ఆంగ్లం Locust) ఒక విధమైన కీటకము.
మిడత ఇది ఒక కీటకము. పంట పొలాల్లో విరివిగా కనబడుతుంది. ఇది ఎవరికి ఎటువంటి హాని కరం కాదు. కాని అతి అరుదుతా వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. మిడతల దండు అని అరుదుగా సంబవించే విపత్తు. ఆ సమయంలో ఈ మిడతలు కొన్ని లక్షలు సంఖ్యలో సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో పొలాలు, చెట్టు చేమలు వంటి పై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమై పోతుంది. అయితే ఇది అరుదుగా సంభవించె ఒక విపత్తు. దీనికి విరుగుడు లేదు.
జీవిత కాలం 10 వారాలు. రోజుకి 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.