ముహూర్త బలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 16: | పంక్తి 16: | ||
}} |
}} |
||
'''ముహూర్త బలం''' [[1969]], [[జూన్ 3]]వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం. |
|||
==నటీనటులు== |
==నటీనటులు== |
||
* కృష్ణ |
* కృష్ణ |
08:09, 1 ఆగస్టు 2020 నాటి కూర్పు
ముహూర్త బలం (1969 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
---|---|
తారాగణం | కృష్ణ , జమున |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | ఎం.వి.ఆర్. పిక్చర్స్ |
భాష | తెలుగు |
ముహూర్త బలం 1969, జూన్ 3వ తేదీన విడుదలైన తెలుగు చలనచిత్రం.
నటీనటులు
- కృష్ణ
- జమున
- హరనాథ్
- నాగయ్య
- నాగభూషణం
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- రావి కొండలరావు
- విజయనిర్మల
- సూర్యకాంతం
- జ్యోతిలక్ష్మి
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- రాజేశ్వరి
- ఉదయలక్ష్మి
సాంకేతిక వర్గం
- సంభాషణలు: ముళ్ళపూడి వెంకటరమణ
- పాటలు: ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, దాశరథి
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- దర్శకత్వం: ఎం.మల్లికార్జునరావు
- నిర్మాతలు: వై.వి.ఎస్.ఎస్.వి.ప్రసాద్, ఎం.వి.రామారావు
మూలాలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |