నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35: పంక్తి 35:
}}
}}


అసలు పేరు '''కుంభం యాదవరెడ్డి'''. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని '''నిఖిలేశ్వర్‌''' గా [[దిగంబర కవులు|దిగంబర]] విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.
అసలు పేరు '''కుంభం యాదవరెడ్డి'''. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని '''నిఖిలేశ్వర్‌''' గా మార్చుకొని, [[దిగంబర కవులు|దిగంబర]] విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.


==దిగంబర కవులు==
==దిగంబర కవులు==
పంక్తి 50: పంక్తి 50:
* '''జన సాహితి సాంస్కృత సమాఖ్య''' కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
* '''జన సాహితి సాంస్కృత సమాఖ్య''' కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
* ఓ.పి.డి.ఆర్‌., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్‌ సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడిరేషన్‌ మొదలగు వాటిలో భాగస్వాములు.
* ఓ.పి.డి.ఆర్‌., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్‌ సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడిరేషన్‌ మొదలగు వాటిలో భాగస్వాములు.







==నిఖిలేశ్వర్ రచనలు==
==నిఖిలేశ్వర్ రచనలు==

18:35, 30 డిసెంబరు 2020 నాటి కూర్పు

నిఖిలేశ్వర్‌
పుట్టిన తేదీ, స్థలంకుంభం యాదవ రెడ్డి
(1938-08-11) 1938 ఆగస్టు 11 (వయసు 85)
వీరవల్లి, యాదాద్రి జిల్లా, తెలంగాణ
కలం పేరునిఖిలేశ్వర్‌
వృత్తిఆర్మీ లో సివీలియన్‌ స్కూల్‌ మాస్టర్, ఎయిర్‌ ఫోర్స్ లో క్లర్క్‌‌ (1960-64); సబ్‌-ఎడిటర్‌, 'గోల్కొండ పత్రిక' (1964-66); ఉపాధ్యాయులు, కేశవ్‌ మెమోరియల్‌ హైస్కూల్‌ (1966-96)
జాతీయతభారతీయులు
విద్యబి.ఎ., బి.ఇ.డి., హిందీ భూషన్‌
పూర్వవిద్యార్థిఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్
సాహిత్య ఉద్యమందిగంబర కవిత్వం
పురస్కారాలుఎక్స-రే అవార్డ్‌ (1984), యేతుకూరి బాల రామ మూర్తి సాహిత్య అవార్డ్‌ (2003), ఆవంత్స సోనసుందర్‌ సాహిత్య అవార్డ్‌ (2008), తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభ పురస్కారం (2011), శ్రీ శ్రీ సెంటినరీ సాహిత్య అవార్డ్‌ (2010), ఫ్రీ వెర్స్‌ ఫ్రంట్‌ అవార్డ్‌ (2011)
జీవిత భాగస్వామియామిని
సంతానం2

అసలు పేరు కుంభం యాదవరెడ్డి. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని నిఖిలేశ్వర్‌ గా మార్చుకొని, దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.

దిగంబర కవులు

దిగంబర కవులలో ఒకరిగా, 1965 నుండి 1970 వరకు మూడు సంపుటాల దిగంబర కవిత్వమును ప్రచురించారు.

విరసం

  • విప్లవ రచయితల సంఘం (విరసం) కి వ్యవస్థాపక కార్యదర్శిగా (1973) వ్యవహరించారు.
  • విప్లవ కవిత్వం వ్రాయడమే కాకుండా పౌర హక్కుల ఉద్యమం లో పాల్గొన్నందుకు 1971 లో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పిడి యాక్ట్‌ (MISA) కింద అరస్టు చేసింది.

జన సాహితి

  • జన సాహితి సాంస్కృత సమాఖ్య కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
  • ఓ.పి.డి.ఆర్‌., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్‌ సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడిరేషన్‌ మొదలగు వాటిలో భాగస్వాములు.

నిఖిలేశ్వర్ రచనలు

  • కథావారధి (అనువాద కథలు) - ఎమెస్కో ప్రచురణ (2015)
  • మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం - ఎమెస్కో ప్రచురణ (2010)
  • కవిత్వ శోధన - ఎమెస్కో ప్రచురణ (2013)
  • యుగస్వరం
  • హైదరాబాద్ అజ్ఞాతచరిత్ర
  • నిఖిలేశ్వర్ కథలు

బయటి లంకెలు

  • రాజేంద్ర యాదవ్. ఆకాశం సాంతం. Translated by నిఖిలేశ్వర్. నేషనల్ బుక్ ట్రస్ట్. Retrieved 2020-07-12.