ఏ.వి.సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందుల...
 
+వర్గాలు
పంక్తి 1: పంక్తి 1:
{{వికీకరణ}}
రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు.కుప్పా సూర్యనారాయణ , వేమూరి సీతారామశాస్త్రి.విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం''',గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు.జంధ్యాల పాపయ్యశాస్త్రి ''గానకోకిల'' బిరుదుతో సత్కరించారు.ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.
'''ఏ.వి.సుబ్బారావు''' తెలుగు రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి. విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం''',గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి ''గానకోకిల'' బిరుదుతో సత్కరించారు.ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.

[[వర్గం:రంగస్థల నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

04:53, 3 ఫిబ్రవరి 2009 నాటి కూర్పు

ఏ.వి.సుబ్బారావు తెలుగు రంగస్థలపద్య,గాయకుడు.పద్యం కమ్మగా పాడేవాడు.వింటున్నవారు,అందులో లీనమయ్యేవారు. పద్యాన్ని, సంభాషణలాగా అర్థమయ్యేలా చేస్తూ ప్రేక్షకుల్ని ఆనందసాగరంలో ఓలలాడించేవాడు. కుప్పా సూర్యనారాయణ, వేమూరి సీతారామశాస్త్రి. విష్ణుభొట్ల వెంకటేశ్వర్లు ఇతన్ని తీర్చిదిద్దారు. శ్రీకృష్ణ రాయబారం,గయోపాఖ్యానం' కురుక్షేత్రం, శ్రీకృష్ణ తులాభారం, రామాంజనేయయుద్ధం, చింతామణి వంటి నాటకాల్లో ప్రధానపాత్రలకు వన్నెతెచ్చాడు. జంధ్యాల పాపయ్యశాస్త్రి గానకోకిల బిరుదుతో సత్కరించారు.ఏ.వి.సుబ్బారావు పద్యాలు గ్రామఫోను రికార్డులున్నాయి.