రాత్రి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: war:Gab-í |
చి యంత్రము కలుపుతున్నది: et:Öö |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
[[eo:Nokto]] |
[[eo:Nokto]] |
||
[[es:Noche]] |
[[es:Noche]] |
||
[[et:Öö]] |
|||
[[eu:Gau]] |
[[eu:Gau]] |
||
[[fa:شب]] |
[[fa:شب]] |
14:37, 2 ఏప్రిల్ 2010 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
రాత్రి (Night) అనగా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు గల సమయము. రాత్రికి తెలుగు భాషలో వికృతి పదం రాతిరి. సూర్యుడు లేకపోవడం వలన చుట్టూ చీకటిగా ఉంటుంది. అందువలన రాత్రి సమయంలో పని చేసుకోవడానికి దీపాలు చాలా అవసరం.
కొన్ని పువ్వులు రాత్రి సమయంలో విచ్చుకొని మంచి సుగంధాన్ని వెదజల్లుతాయి. ఉదాహరణ: రాత్రి రాణి (Night Queen). ఎడారి మొక్కలైన కాక్టస్ రాత్రి సమయంలో పుష్పిస్తాయి.