వజ్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Релаксационные асаны
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]]
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]]


'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्सन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]]. [[వజ్రము]] వలె స్థిరంగా ఉండే ఆసనం కావటం వల్ల దీనికి వజ్రాసనమని పేరువచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.<br />
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.

==పద్ధతి==
==పద్ధతి==
* తొలుత సుఖాసన స్థితిని పొందాలి
*రెండు కాళ్ళు మడిచి చక్కగా కూర్చోవాలి.
* నిటారుగా కూర్చోవాలి.
* రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
* ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
* వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
* పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
* మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
* పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
* వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
* అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
* రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
* తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
* వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.


[[వర్గం:యోగా]]
[[వర్గం:యోగా]]

12:21, 18 ఆగస్టు 2010 నాటి కూర్పు

వజ్రాసనం.

వజ్రాసనము (సంస్కృతం: वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.

పద్ధతి

  • తొలుత సుఖాసన స్థితిని పొందాలి
  • నిటారుగా కూర్చోవాలి.
  • రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
  • ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
  • వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
  • పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
  • మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
  • పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
  • వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
  • అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
  • రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
  • తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
  • వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.