GNU ఉచిత భావవ్యక్తీకరణ లైసెన్సు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: cdo:GNU Cề̤ṳ-iù Ùng-dáung Hṳ̄-kṓ̤-céng
చి యంత్రము కలుపుతున్నది: cdo:GNU Cê̤ṳ-iù Ùng-dáung Hṳ̄-kō̤-céng
పంక్తి 188: పంక్తి 188:
[[bs:GNU licenca za slobodnu dokumentaciju]]
[[bs:GNU licenca za slobodnu dokumentaciju]]
[[ca:Llicència de documentació lliure de GNU]]
[[ca:Llicència de documentació lliure de GNU]]
[[cdo:GNU Cê̤ṳ-iù Ùng-dáung Hṳ̄-kō̤-céng]]
[[cs:GNU Free Documentation License]]
[[cs:GNU Free Documentation License]]
[[csb:GNU Free Documentation License]]
[[csb:GNU Free Documentation License]]

03:04, 24 సెప్టెంబరు 2010 నాటి కూర్పు

GNU లోగో

GNU Free Documentation License (GNU FDL లేదా GFDL) అనేది, GNU ప్రాజెక్టు కోసం Free Software Foundation (FSF) రూపొందించిన కాపీలెఫ్టు లైసెన్సు. దీని ద్వారా కాపీ చేసుకునేందుకు, తిరిగి పంపిణీ చేసుకునేందుకు, మార్పుచేర్పులు చేసుకునేందుకు పాఠకులకు హక్కు లభిస్తుంది. వాటిని ఉపయోగించి తయారు చేసిన కొత్త ఉత్పత్తులను తిరిగి అదే లైసెన్సుకు అనుగుణంగా విడుదల చేసందుకు నిబంధన కూడా ఉంది. కాపీలను లాభాలకు అమ్ముకోవచ్చు కూడా. కాకపోతే 100 కంటే ఎక్కువ కాపీలు అమ్మితే అసలు కాపీ లేదా దాని సోర్సు కోడును కూడా కొనేవారికి అందుబాటులో ఉంచాలి.

ఆంగ్ల వికీలో ఈ లైసెన్సు పూర్తి పాఠం