వడగళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sw:Mvua ya mawe
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mhr:Шолем
పంక్తి 45: పంక్తి 45:
[[lv:Krusa]]
[[lv:Krusa]]
[[mg:Havandra]]
[[mg:Havandra]]
[[mhr:Шолем]]
[[mr:गार]]
[[mr:गार]]
[[nl:Hagel (neerslag)]]
[[nl:Hagel (neerslag)]]

14:00, 18 మార్చి 2011 నాటి కూర్పు

ఇప్పటిదాకా నమోదైన అతిపెద్ద వడగళ్ళు

వడగళ్ళు అంటే గుండ్రంగా లేదా అస్తవ్యస్థంగా గడ్డకట్టిన మంచు ముద్దలు. వానతో పాటుగా భూమి మీద పడే వడగళ్ళలో నీటి మంచు కలిగి ఉండి సుమారు 5 నుంచి 50 మిల్లీ మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షానికి ఇంకా పెద్ద వడగళ్ళు రాలే అవకాశం కూడా లేకపోలేదు. ఇవి పారదర్శక మంచు పదార్థంతో కానీ ఇతర రకాలైన మంచుతో కలిసి పొరలు పొరలుగా కనీసం 1 మి.మీ. వ్యాసం గల గుండ్లుగా ఏర్పడుతాయి.చిన్న చిన్న వడగళ్ళు 5 మి.మీ.ల కన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి.

ఆరు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన మంచుగడ్డ

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=వడగళ్ళు&oldid=591116" నుండి వెలికితీశారు