ఉరుము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉరుము (ఆంగ్లం Thunder) ప్రకృతిలో జరిగే ఒక విధమైన సంఘటన. ఉరుముల శబ్దం మెరుపుల నుండి ఏర్పడుతుంది. మెరుపుల వలన వాతావరణంలోని పీడనం, ఉష్ణోగ్రతలలో ఏర్పడిన మార్పుల మూలంగా ఇలా జరుగుతుందని భావిస్తున్నారు.

ఉరుములు, మెరుపులు అంటే అతిగా భయపడడాన్ని 'ఆస్ట్రాఫోబియా' అంటారు.

ఉరుముల చప్పుడు

మూలాలు[మార్చు]

https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఉరుము&oldid=3161795" నుండి వెలికితీశారు