పీడనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పీడనంను ఇంగ్లీషులో ప్రెషర్ (Pressure) అంటారు. దీని గుర్తు: p. ఒక ప్రాంతం యొక్క వైశాల్యంపై ఉపయోగించిన శక్తిని లేక బలాన్ని లేక ఒత్తిడిని పీడనం అంటారు. పీడనం = ఒత్తిడి/వైశాల్యం.

న్యూటన్[మార్చు]

పాస్కల్[మార్చు]

పదిహేడవ శతాబ్దపు వేదాంతి మరియు శాస్త్రవేత్త బ్లేజ్ పాస్కల్ పీడన కొలప్రమాణమును (Pa) అని పిలుస్తున్నారు.

పీడనం ప్రమాణాలు[మార్చు]

సీజీఎస్ పద్ధతిలో డైను/సెం.మీ2

ఎంకేఎస్ పద్ధతిలో న్యూటన్/మీ2

ప్రవాహి పీడనం[మార్చు]

Steam vacuum vs pressure

ప్రవాహి పీడనం ఊర్ధ్వ, అధః, పార్శ్వ పీడనాలను కలుగజేస్తుంది. ఈ పీడనాల ద్వారానే గాలికి అనేక వస్తువులు కదులుతున్నాయి. ఈ పీడనాలను ఉపయోగించి మానవుడు అనేక ఎగిరే వస్తువులను తయారు చేస్తున్నాడు.

ఇవి కూడా చూడండి[మార్చు]

గాలికి ఉండే పీడనాలు

వాతావరణ పీడనం

భారమితి


బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పీడనం&oldid=2206922" నుండి వెలికితీశారు