అమీబియాసిస్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి యంత్రము మార్పులు చేస్తున్నది: fr:Amoebose |
చి యంత్రము కలుపుతున్నది: pt:Disenteria amébica, pl:Pełzakowica, es:Disentería amebiana |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
[[ca:Amebiasi]] |
[[ca:Amebiasi]] |
||
[[de:Amöbenruhr]] |
[[de:Amöbenruhr]] |
||
[[es:Disentería amebiana]] |
|||
[[et:Amöboos]] |
[[et:Amöboos]] |
||
[[fa:آمیبیاز]] |
[[fa:آمیبیاز]] |
||
పంక్తి 15: | పంక్తి 16: | ||
[[ja:アメーバ赤痢]] |
[[ja:アメーバ赤痢]] |
||
[[nl:Amoebiasis]] |
[[nl:Amoebiasis]] |
||
[[pl:Pełzakowica]] |
|||
[[pt:Disenteria amébica]] |
20:02, 25 మే 2011 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అమీబియాసిస్ వ్యాధి 'ఎంటమీబా హిస్టోరికా' అనే ప్రోటోజోవా పరాన్న జీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలో ప్రవేశిస్తుంది. పేగులో కోశీయ దశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడి చేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరీ అనికూడా పిలుస్తారు. సరైన ఔషధంతో అమీబియాసిస్ ను పూర్తిగా నయం చేయవచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం, వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరుచుకోవడం, కూరగాయలను, పండ్లలను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చు.