బస్సు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: mk:Автобус |
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ku:Otobus |
||
పంక్తి 52: | పంక్తి 52: | ||
[[kk:Автобус]] |
[[kk:Автобус]] |
||
[[ko:버스]] |
[[ko:버스]] |
||
[[ku:Otobus]] |
|||
[[la:Laophorium]] |
[[la:Laophorium]] |
||
[[lad:Otobus]] |
[[lad:Otobus]] |
09:18, 18 అక్టోబరు 2011 నాటి కూర్పు
బస్సు (ఆంగ్లం "Bus"; బహువచనం: బస్సులు). 'బస్' అనే పదానికి మూలం లాటిన్ పదం 'ఆమ్నిబస్' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు డ్రైవరు మరియు ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు కండక్టరు వుంటారు.
చరిత్ర
ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానము. 1826లో ఫ్రాన్సు లోని "నాంటెస్" లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి" ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.