తుంటి ఎముక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: kk:Ортан жілік
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ca:Fèmur
పంక్తి 12: పంక్తి 12:
[[ay:Chara ch'aka]]
[[ay:Chara ch'aka]]
[[bg:Бедрена кост]]
[[bg:Бедрена кост]]
[[ca:Fèmur]]
[[cs:Stehenní kost]]
[[cs:Stehenní kost]]
[[da:Lårbensknogle]]
[[da:Lårbensknogle]]

09:12, 29 నవంబరు 2011 నాటి కూర్పు

తుంటి ఎముక లేదా తొడ ఎముక (Femur) చతుష్పాద జీవులలో చరమాంగపు తొడ భాగంలోని బలమైన ఎముక. దీని పైభాగంలోని శిరోభాగం శ్రోణివలయంలోని ఉదూఖలంలోనికి చేరి బంతిగిన్నె కీలు ఏర్పరుస్తుంది. క్రిందిభాగం గిలక మాదిరిగా ఉండి, అంతర్జంఘిక మరియు బహిర్జంఘికలతో సంధానం చెందుతుంది. శిరోభాగం కిందనున్న ట్రొకాంటర్ లు కండరాలు అతకడానికి ఉపయోగపడతాయి.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.