గురక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.5.4) (యంత్రము కలుపుతున్నది: fi:Kuorsaus
పంక్తి 26: పంక్తి 26:
[[es:Ronquido]]
[[es:Ronquido]]
[[eu:Zurrunga]]
[[eu:Zurrunga]]
[[fi:Kuorsaus]]
[[fr:Ronflement]]
[[fr:Ronflement]]
[[he:נחירה]]
[[he:נחירה]]

05:00, 20 మార్చి 2012 నాటి కూర్పు

గురక (Snoring) చాలా సాధారణమైన సమస్య. ఇది బాధితున్నే కాకుండా ఇతరుల్ని కూడా ఇబ్బంది పెట్టే సమస్య. నిద్రలో గాలి పీల్చుకొంటున్నప్పుడు కొండనాలుకతో పాటు అంగిటిలోని మెత్తని భాగం కూడా అధిక ప్రకంపనలకు లోనైనప్పుడు గురక వస్తుంది. కొందరిలో ఇవి గాలి మార్గాలను పూర్తిగా లేదా అసంపూర్తిగా మూసివేసి నిద్రలేమికి కారణం అవుతుంది.

కారణాలు

వైద్య సలహాలు

  • లావుగా ఉన్నవారు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.
  • నిద్రపోయేటప్పుడు పక్కకు తిరిగి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. మంచాన్ని తలవైపు ఎత్తు ఉండేలాగా అమర్చుకోండి.
  • నీటి ఆవిరిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.
"https://te.wikipedia.org/w/index.php?title=గురక&oldid=705747" నుండి వెలికితీశారు