రేల: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: sa:अरग्वदवृक्षः |
WikitanvirBot (చర్చ | రచనలు) చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: fa:درخت فلوس |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
[[de:Röhren-Kassie]] |
[[de:Röhren-Kassie]] |
||
[[es:Cassia fistula]] |
[[es:Cassia fistula]] |
||
[[fa:درخت فلوس]] |
|||
[[fr:Cassia fistula]] |
[[fr:Cassia fistula]] |
||
[[hsb:Trubkojta kasija]] |
[[hsb:Trubkojta kasija]] |
03:25, 31 మార్చి 2012 నాటి కూర్పు
Golden Shower Tree | |
---|---|
Golden Shower Tree in bloom | |
Not evaluated (IUCN 3.1)
| |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | Plantae
|
Division: | |
Class: | |
Subclass: | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Subtribe: | |
Genus: | |
Species: | C. fistula
|
Binomial name | |
Cassia fistula | |
Synonyms | |
రేల ఒక రకమైన కాసియా (Cassia) జాతికి చెందిన చెట్టు. దీనిని అరగ్వద అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం కాసియా ఫిస్టులా (Cassia fistula).
లక్షణాలు
- ఇది 7-8 మీటర్లు వరకు పెరిగే వృక్షం.
- సంయుక్త పత్రాలు అండాకారంగా ఉంటాయి.
- పుష్పాలు పసుపు రంగులో పొడవైన గుత్తులుగా వేలాడుతుంటాయి.
- పొడవైన ఫలాలు లావుగా ఉంటాయి. విత్తనాలకు మధ్య తియ్యటి గుజ్జు ఉంటుంది.
ఉపయోగాలు
- రేలపండు గుజ్జు, పూలు, ఆకులు మలబద్దాన్ని పోగొడతాయి. కాలేయము, ప్లీహమునకు సంబంధించిన వ్యాధులలో ఉపయోగపడతాయి.