కెల్విన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: hy:Քելվին
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: frr:Kelvin
పంక్తి 35: పంక్తి 35:
[[fi:Kelvin]]
[[fi:Kelvin]]
[[fr:Kelvin]]
[[fr:Kelvin]]
[[frr:Kelvin]]
[[fy:Kelvin (ienheid)]]
[[fy:Kelvin (ienheid)]]
[[ga:Ceilvin]]
[[ga:Ceilvin]]

18:28, 18 మే 2012 నాటి కూర్పు

కెల్విన్ (Kelvin (symbol: K) ఉష్ణోగ్రత యొక్క కొలమానము మరియు ఏడు మూల SI ప్రమాణాలలో ఒకటి. కెల్విన్ కొలమానం ఉష్ణగతిశాస్త్ర ప్రకారం శూన్యం అనగా ఎటువంటి ఉష్ణ శక్తి లేకపోవడం (0 K). కెల్విన్ కొలమానం మరియు కెల్విన్ లు ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త మరియు ఇంజినీరు విలియం థాంసన్, మొదటి బరోన్ కెల్విన్ (William Thomson, 1st Baron Kelvin( (1824–1907) పేరు మీద నామకరణం చేయబడినది. ఇతడు పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) కనుగొనేందుకు ప్రయత్నించాడు. కెల్విన్‌ కొలమానంలో ఉదాహరణకి, పరమ కనిష్ట ఉష్ణోగ్రత స్థానం 0 K అని రాస్తారు తప్ప 0°K అని రాయకూడదు. అనగా కెల్విన్ కొలమానం వాడేటప్పుడు డిగ్రీలని సూచించే చిన్న సున్న ని రాయనక్కర లేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఉన్న ఆచారం.

"https://te.wikipedia.org/w/index.php?title=కెల్విన్&oldid=723656" నుండి వెలికితీశారు