అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: ku:Roja Navneteweyî ya Zimanê Zikmakî
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: mg:Andro iraisam-pirenen'ny teny nibeazana
పంక్తి 47: పంక్తి 47:
[[lad:Diya Internasional de la Lingua Madre]]
[[lad:Diya Internasional de la Lingua Madre]]
[[lv:Starptautiskā dzimtās valodas diena]]
[[lv:Starptautiskā dzimtās valodas diena]]
[[mg:Andro iraisam-pirenen'ny teny nibeazana]]
[[mk:Меѓународен ден на мајчиниот јазик]]
[[mk:Меѓународен ден на мајчиниот јазик]]
[[mr:आंतरराष्ट्रीय मातृभाषा दिन]]
[[mr:आंतरराष्ट्रीय मातृभाषा दिन]]

13:10, 21 ఆగస్టు 2012 నాటి కూర్పు

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. దీనిని 17 నవంబరు 1999లో యునెస్కో సంస్థచే ప్రకటించబడింది. మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది.