బలోచిస్తాన్ విమోచన సైన్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము తొలగిస్తున్నది: simple:Balochistan Liberation Army (deleted)
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: hi:बलूचिस्तान मुक्ति सेना
పంక్తి 5: పంక్తి 5:


[[en:Balochistan Liberation Army]]
[[en:Balochistan Liberation Army]]
[[hi:बलूचिस्तान मुक्ति सेना]]
[[mr:बलुचिस्तान मुक्तिसेना]]
[[mr:बलुचिस्तान मुक्तिसेना]]
[[ru:Освободительная армия Белуджистана]]
[[ru:Освободительная армия Белуджистана]]

17:15, 22 ఆగస్టు 2012 నాటి కూర్పు

బలోచిస్తాన్ విమోచన సైన్యం దిద్దుబాటు (Balochistan Liberation Army) పాకిస్తాన్ లోని బలోచీ గిరిజన జాతుల విమోచన కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ లో సింధీయులు, పంజాబీయులు నివసించే ప్రాంతాలు మాత్రమే కొంత వరకు అభివృద్ధి చెందాయి. గిరిజన ప్రాంతాలు, ముఖ్యంగా బలోచీ భాష మాట్లాడే ప్రాంతాలు చాలా వెనుకబడి ఉండడం వల్ల ఆ ప్రాంతాలలో తిరుగుబాటు ఉద్యమాలు బలపడ్డాయి. బలోచిస్తాన్ విమోచన సైన్యం నవంబర్ 2007 వరకు బాలాచ్ మర్రి నాయకత్వంలో పనిచేసింది.