వ్యోమగామి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: lb:Raumfuerer |
చి యంత్రము కలుపుతున్నది: xmf:ასტრონავტი |
||
పంక్తి 90: | పంక్తి 90: | ||
[[uz:Fazogir]] |
[[uz:Fazogir]] |
||
[[vi:Nhà du hành vũ trụ]] |
[[vi:Nhà du hành vũ trụ]] |
||
[[xmf:ასტრონავტი]] |
|||
[[zh:宇航员]] |
[[zh:宇航员]] |
||
[[zh-yue:太空人]] |
[[zh-yue:太空人]] |
18:31, 26 ఆగస్టు 2012 నాటి కూర్పు
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
రోదసీ యాత్రీకులను వ్యోమగాములు అంటారు. వ్యోమగామి ని అమెరికన్లు "ఆస్ట్రోనాట్" అని, రష్యన్ లు "కాస్మోనాట్" అని అంటారు. రోదసీయాత్ర "శూన్యం" లో యాత్ర. కావున రోదసీ యాత్రీకులకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. వీరి దుస్తులు, ఆహారపుటలవాట్లు, శారీరకశ్రమ అన్నీ రోదసీలో ప్రయాణించుటకు తగినట్లుగా వుంటాయి. ప్రపంచంలోనే ప్రథమ రోదసీ యాత్రికుడు యూరీ గగారిన్, (1961) రష్యాకు చెందినవాడు. భారత మొదటి వ్యోమగామి రాకేశ్ శర్మ (1984).